ప్రేమ పావురం ఎన్నాళ్ల‌కు వ‌చ్చిందో..!

భాగ్య‌శ్రీ‌.. 90ల్లో కుర్రాళ్లను నిద్ర కూడా పోకుండా చేసిన ముద్దుగుమ్మ‌. చేసింది త‌క్కువ సినిమాలే కానీ ఆమె పేరు మాత్రం బాలీవుడ్ లో మారుమోగి పోయింది. దానికి కార‌ణం మైనే ప్యార్ కియా. స‌ల్మాన్ ఖాన్ ను ప‌రిచ‌యం చేస్తూ సూర‌జ్ భ‌ర్జ‌త్యా తెర‌కెక్కించిన ఈ చిత్రం ఆల్ టైమ్ క్లాసిక్ గా నిలిచి పోయింది. ఇదే సినిమా తెలుగులో ప్రేమ‌పావురాలుగా వ‌చ్చి సంచ‌లన విజ‌యం సాధించింది. ఈ సినిమాతోనే ఇండ‌స్ట్రీకి వ‌చ్చింది భాగ్య శ్రీ‌.Maine Pyaar Kiya Actress Bhagyashree Greece Tour Hottest Photosతొలి చిత్రంతోనే ఎంతో పేరు సంపాదించింది ఈ ముద్దుగుమ్మ‌. ఆ త‌ర్వాత కొన్ని సినిమాలు చేసింది భాగ్య‌శ్రీ. కానీ అనుకున్నంత‌గా స‌క్సెస్ కాలేదు. పెళ్లి చేసుకుని యుఎస్ వెళ్లిపోయింది ఈ భామ‌. అస‌లు క‌నిపించ‌డం కూడా మానేసిన భాగ్య‌శ్రీ‌.. ఇన్నాళ్ల‌కు ఫ్రెండ్స్ తో గ్రీస్ టూర్ వెళ్లిన ఫోటోలు బయటికి వచ్చాయి. అందులో అమ్మ‌డు ఫుల్ గ్లామ‌ర్ షోతో పిచ్చెక్కించేసింది. 40 ప్లస్ లో కూడా అదిరిపోయే అందాల షో చేస్తూ మ‌తులు పోగొట్టేసింది. భాగ్య‌శ్రీ‌ని చూసి అబ్బో ప్రేమ‌పావురం మ‌ళ్లీ వ‌చ్చిందే అంటూ అభిమానులు కూడా పండ‌గ చేసుకుంటున్నారు.Maine Pyaar Kiya Actress Bhagyashree Greece Tour Hottest Photos

Maine Pyaar Kiya Actress Bhagyashree Greece Tour Hottest Photos

Maine Pyaar Kiya Actress Bhagyashree Greece Tour Hottest Photos

Maine Pyaar Kiya Actress Bhagyashree Greece Tour Hottest Photos

Maine Pyaar Kiya Actress Bhagyashree Greece Tour Hottest Photos