బాత్ ట‌బ్బులో హీరోయిన్

Last Updated on by

బాతు ట‌బ్బు ష‌వ‌రులో కాలు జారిప‌డ్డ వేళ‌.. అంటూ అప్ప‌ట్లో మోహ‌న్ బాబు, మీనా మంచి రొమాంటిక్ సాంగ్ ఒక‌టి చేసారుగా..! ఇప్పుడు ఈ పాట మెహ్రీన్ కౌర్ కు భలే సూట్ అవుతుంది. ఈ ముద్దుగుమ్మ కూడా ఇప్పుడు చిన్న‌సైజ్ బాత్ ట‌బ్బులో హాట్ హాట్ అందాలు ఆర‌బోస్తూ పిచ్చెక్కిస్తూ మ‌తులు పోగొడుతుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్ని అందాలు ఆర‌బోసినా కూడా బికినీ వైపు అయితే అడుగేయ‌లేదు ఈ ముద్దుగుమ్మ‌. కానీ ఇప్పుడు అది కూడా చేసింది. అయితే సినిమా కోసం మాత్రం కాదు. త‌ను ప‌ర్స‌న‌ల్ గా ఎంజాయ్ చేస్తూ.. బికినీ వేసింది మెహ్రిన్. ఈ మ‌ధ్యే ఓ హాట్ ఫోటో షూట్ లో అమ్మ‌డి అందాల ఆర‌బోత బాగా హైలైట్ అయింది.Mehreen Pirzada Wears Bikini at Poolస్విమ్మింగ్ పూల్ లో ఉన్న బాత్ ట‌బ్ లో కూర్చుని కేక పెట్టించింది మెహ్రీన్. ఈ మ‌ధ్య కాస్త జోరు త‌గ్గించిన ఈ ముద్దుగుమ్మ‌.. ఇప్పుడు మ‌ళ్లీ ఊపందుకుంది. విజ‌య్ దేవ‌ర‌కొండ‌-ఆనంద్ శంక‌ర్ సినిమాతో పాటు గోపీచంద్ పంథం సినిమాల్లో న‌టిస్తూ బిజీగా ఉంది. మొత్తానికి ఇప్పుడు ఈ భామ కెరీర్ గాడిన ప‌డాలంటే ఓ బ్లాక్ బ‌స్ట‌ర్ ప‌డాల్సిందే. మ‌రి అది ఇచ్చే ఆ ద‌ర్శ‌కుడు ఎక్క‌డున్నాడో..?

User Comments