వర్జిన్ ఐలాండ్ లో మిస్ వరల్డ్

మానుషి చిల్ల‌ర్.. ఈ పేరుతో ఇప్పుడు ఎవ‌రికీ పెద్ద‌గా ప‌రిచ‌యం లేదు. కానీ ఇండియా పేరును ఇప్ప‌టికే ప్ర‌పంచానికి మ‌రోసారి ప‌రిచయం చేసింది ఈ భామ‌. ఇంత‌కీ ఎవ‌రా ఈ ముద్దుగుమ్మ అనుకుంటున్నారా..? ఒక‌టి రెండు కాదు.. 15 ఏళ్ల త‌ర్వాత ఇండియాకు మిస్ వ‌రల్డ్ టైటిల్ తీసుకొచ్చిన ముద్దుగుమ్మ మానుషి చిల్ల‌ర్. గ‌తేడాది మిస్ వ‌ర‌ల్డ్ కిరీటం ద‌క్కించుకుంది ఈ ముద్దుగుమ్మ‌. ఇప్పుడిప్పుడే సినిమాల వైపు అడుగేస్తున్న ఈ భామ‌.. బికినీ షోతో మ‌తులు పోగొడుతుంది. స‌ముద్ర‌పు అలల మ‌ధ్య అమ్మాయిగారి సొగ‌సులు చూసి అబ్బో అనుకోక త‌ప్ప‌దు. ఎలాంటి మ‌గాడు అయినా మానుషి ఇచ్చిన ఎక్స్ ప్రెష‌న్స్ కు ప‌డిపోవాల్సిందే. ఇంకో ఆప్ష‌న్ కూడా లేద‌క్క‌డ‌.Miss World 2017 Manushi Chhillar Wore Bikini at British Virgin Islandబ్రిటిష్ వర్జిన్ ఐలాండ్ వెళ్లిన మానుషీ స‌ముద్రం మ‌ధ్య‌లో బికినీ సోకులతో నీటినే వేడి ఎక్కించేస్తుంది. ఎంతైనా మిస్ వ‌ర‌ల్డ్ కిరీటం అందుకున్న భామ క‌దా.. ఇక‌ అందాల ఆర‌బోత‌లో ఏం హ‌ద్దులుంటాయి చెప్పండి..? అడిగిందే ఆల‌స్యం ఎంత వ‌ర‌కైనా సిద్ధం అంటారు వాళ్లు. ఇప్పుడు మానుషి కూడా ఇదే చేస్తుంది. ఇప్ప‌టికే చాలా మ్యాగ‌జైన్ క‌వ‌ర్ పేజీల‌పై సోకులు ఆర‌బోసిన మానుషి.. ఇప్పుడు మ‌రోసారి బికినీ షోతో రెచ్చిపోయింది. ఇప్ప‌టికే ఈ హ‌ర్యానా బ్యూటీకి బాలీవుడ్ నుంచి అవ‌కాశాలు క్యూ క‌డుతు న్నాయి. మ‌రి వీటిలో దేనికి ఈ భామ ఒప్పుకుంటుందో చూడాలిక‌..!Miss World 2017 Manushi Chhillar Wore Bikini at British Virgin Island

Miss World 2017 Manushi Chhillar Wore Bikini at British Virgin Island

Miss World 2017 Manushi Chhillar Wore Bikini at British Virgin Island