బాలయ్య హీరోయిన్.. సోకుల‌తో సంపేస్తుందే..!

ముస్క‌న్ సేథీ.. తెలుగు ప్రేక్ష‌కుల‌కు పెద్ద‌గా ప‌రిచ‌యం లేని పేరు ఇది. అయితే ఒక్క‌సారి పూరీ జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కించిన పైసావ‌సూల్ సినిమాను గుర్తు చేసుకోండి. అందుకే బాల‌య్య‌తో క‌లిసి చిందేసిన బ్యూటీ గుర్తుందా..? ఆ ముద్దుగుమ్మే ముస్కాన్.Paisa Vasool Heroine musskan sethi ever seen Hottest Photoshootపైసావ‌సూల్ తర్వాత ఈ భామ తెలుగు ప్రేక్ష‌కుల‌కు పూర్తిగా దూర‌మైపోయింది ఈ భామ‌. కానీ ఇప్పుడు మ‌రోసారి వ‌చ్చింది. అది కూడా క‌ళ్లు జిగేల్ అనిపించేలా ఓ ఫోటోషూట్ చేసి.Paisa Vasool Heroine musskan sethi ever seen Hottest Photoshootఅస‌లు ఇందులో ఈ ముంబై పిల్ల‌ను చూస్తుంటే బాపురే అనుకోక త‌ప్ప‌దు. అంతగా అందాలు ఆర‌బోసింది ముస్క‌న్. బ్లాక్ నెట్టెడ్ క్యాస్ట్యూమ్ లో కొంటె చూపులు చూస్తూ పిచ్చెక్కిస్తూ ఓ సారి.. క‌ల‌ర్ డ్ర‌స్సులో క‌సెక్కిస్తూ మ‌రోసారి.. ఇలా ఒక్కోసారి ఒక్కో టైపులో చంపేసింది ముస్కాన్ సేథీ.Paisa Vasool Heroine musskan sethi ever seen Hottest Photoshootమొత్తానికి అప్పుడు పూరీ పుణ్య‌మా అని రెచ్చిపోయింది.. ఇప్పుడు ఆఫ‌ర్ల కోసం త‌ప్ప‌డం లేదు. మొత్తానికి ముస్కాన్ సోకులు.. ఇప్పుడు కుర్రాళ్ల గుండెల‌ను బాకుల్లా గుచ్చేసుకుంటున్నాయి.Paisa Vasool Heroine musskan sethi ever seen Hottest Photoshoot