ప‌రిణీతి అందాల ప్రదర్శన

Last Updated on by

అస‌లే స‌మ్మ‌ర్ క‌దా.. బ‌య‌ట వేడి చంపేస్తుంది. సూర్యుడు మండిపోతున్నాడు. దాంతో వేడి త‌ట్టుకోలేక అస‌లు బ‌ట్ట‌లేసుకోవ‌డ‌మే మానేసారు మ‌న ముద్దుగుమ్మ‌లు. సింపుల్ గా బికినీల‌తో ప‌ని కానిచ్చేస్తున్నారు. ఇప్పుడు ప‌రిణీతి చోప్రా కూడా ఇదే చేస్తుంది. ఈమె ప్ర‌స్తుతం స‌మ్మ‌ర్ ట్రిప్ లో ఉంది. త‌న అందాలు ఆర‌బోస్తూ అక్క‌డెక్క‌డో విదేశాల్లో పండ‌గ చేసుకుంటుంది.

తాజాగా ఫ్యాన్స్ కు బికిని ట్రీట్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ‌. స‌ముద్రంలో ఈత కొడుతూ చేపపిల్లలా ఎంజాయ్ చేస్తుంది. ఇదివ‌ర‌కు బాగా బొద్దుగా ఉండేది ఈ ముద్దుగుమ్మ‌. కానీ బ‌రువు త‌గ్గిన త‌ర్వాత అస్స‌లు మాట విన‌ట్లేదు ఈ భామ‌. చిట్టిపొట్టి క్యాస్ట్యూమ్స్ తో పిచ్చెక్కిస్తుంది.

ఇప్పుడు కూడా ఇదే చేసింది. ఈ మధ్యే పూల్ పక్కన అందమైన భంగిమలతో ఫోటోషూట్ కూడా చేసింది. ప్ర‌స్తుతం బాలీవుడ్ లో ప‌రిణీతి చోప్రాకు చెప్పుకోద‌గ్గ అవ‌కాశాలైతే రావ‌డం లేదు. గోల్ మాల్ అగైన్ త‌ర్వాత పెద్ద సినిమాలేవీ రాలేదు.

 

User Comments