ఫోర్బ్స్ లిస్ట్‌లో ప‌వ‌న్‌, ఎన్టీఆర్

Last Updated on by

ప్ర‌తిష్ఠాత్మ‌క ఫోర్బ్స్ 2018 ధ‌న‌వంతుల జాబితాలో ఉన్న టాలీవుడ్ స్టార్లు ఎవ‌రు? అని ప్ర‌శ్నిస్తే ఇదిగో ఇదే స‌మాధానం. ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, జూనియ‌ర్ ఎన్టీఆర్ చ‌ర‌ణ్, దేవ‌ర‌కొండ పేర్లు టాప్ 100లో నిలిచాయి. బ్యాడ్మింట‌న్ క్వీన్ పీవీ సింధు వీళ్లంద‌రికంటే టాప్ పొజిష‌న్‌లో నిలిచింది.

ప‌వ‌న్‌క‌ళ్యాణ్ -24వ స్థానంలో ఉండ‌గానే పీవీ సింధు -20వ స్థానంలో నిలిచింది. ర‌జ‌నీకాంత్-14, విజ‌య్‌-26, జూనియర్ ఎన్టీఆర్ – 28వ ర్యాంకులో ఉన్నారు. విక్రమ్ – 29, మహేష్ – 33, సూర్య – 34వ స్థానాల్లో నిలిచారు. విజయ్ సేతుపతి 35, అక్కినేని నాగార్జున 36, కొరటాల శివ – 39, ధనుష్- 53, అల్లు అర్జున్ 64, నయనతార 69, కమల్ హాసన్ 71 ర్యాంకుల్లో నిలిచారు. రామ్ చరణ్, విజయ్ దేవరకొండ జాయింట్‌గా 72వ స్థానం ద‌క్కించుకున్నారు. సైనా నెహ్వాల్ 58వ స్థానంలో నిలిచింది.

User Comments