ఫొటోస్టోరీ: ఎర్ర‌మందారాలు

అందం పెరిగిందంటే అమ్మాయిల బుగ్గ‌లు ఎరుపెక్కుతాయి. స‌హ‌జంగానే దొండ పండుని గుర్తుచేసే పెదాలు మ‌రింత ఎరుపుని సంత‌రించుకుంటాయి. ఇక సిగ్గులు కూడా ఒలికాయంటే మొహమంతా ఎర్ర‌బారిపోతుంది. ఇలా ఎరుపుకీ… భామ‌ల అందానికీ చాలా ద‌గ్గ‌రి సంబంధం ఉంది. ఆ ఎరుపంతా వాళ్ల‌లోనే దాక్కుంటే… ఇక అబ్బాయిలు ఎలా న‌ల్ల‌బారిపోకుండా ఎలా ఉంటారు? ఎర్ర‌మందారాలు కూడా కుళ్లుకునేంత సొంతం అమ్మాయి అందం. అలాంటి అంద‌మైన భామ‌లంతా కూడ‌బ‌లుక్కున్నారేమో అన్న‌ట్టుగా ఎర్ర‌టి దుస్తులే ధ‌రించారు. ఆ అందం చూడ‌టానికి ఎంత మురిపెంగా ఉందో క‌దూ. సాక్షాత్తూ ఆ వెండితెరే ఎర్ర‌జెండా ఎగ‌రేసిన‌ట్టు లేదూ! సినిమాల్లోనే కాదు… అప్పుడ‌ప్పుడు ఫొటోషూట్ల కోసం కూడా ఇలా ముస్తాబై కుర్రాళ్ల‌కి కిక్కెస్తుంటారు హీరోయిన్లు. ఈ ఎర్ర‌మందారాల్ని మీరూ ఆస్వాదించండి.

nievtha in red

pragya ismart beauty

Heroine Raashi Khanna

shradadas