పూన‌మ్.. నీక‌స‌లు ఉందా ష‌ర‌మ్.. 

ఈ ఫోటోలు చూసిన త‌ర్వాత ఎవ్వ‌రైనా ఇదే మాట అనుకుంటారేమో..! పూన‌మ్ పాండే.. ఈ పేరుకే ఓ హిస్ట‌రీ ఉంది. ఇండియా క్రికెట్ వ‌ర‌ల్డ్ క‌ప్ గెలిస్తే న్యూడ్ గా ప‌రిగెడ‌తా అంటూ 2011లో ఓపెన్ స్టేట్ మెంట్స్ ఇచ్చి ఫేమ‌స్ అయింది ఈ బ్యూటీ. ఆ త‌ర్వాత ఇచ్చిన మాట నిల‌బెట్టుకోలేదు అది వేరే విష‌యం. కానీ అప్పుడ‌ప్పుడూ త‌న‌వంతుగా ఇలా హాట్ ఫోటోషూట్ల‌తో కుర్రాళ్ల గుండెల‌కు తూట్లు మాత్రం పెడుతుంటుంది ఈ సుంద‌రాంగి. బాలీవుడ్ లో న‌షా సినిమాతో ప‌రిచ‌య‌మైన పూన‌మ్ పాండే.. తెలుగులోనూ అదృష్టాన్ని ప‌రీక్షించుకుంది. కానీ ఇక్క‌డ కూడా పూన‌మ్ కు ల‌క్ క‌లిసిరాలేదు. దాంతో తిరిగి బ్యాక్ టూ హాట్ ఫోటోషూట్ అనేసింది పూన‌మ్.

మొహమాటం అనే ప‌దం పూన‌మ్ డిక్ష‌న‌రీలోనే లేదు. అందాల ఆర‌బోత‌లో ఈ భామ పిహెచ్ డీ పూర్తిచేసింది ఈ భామ‌. ఎంత కావాలంటే అంత‌..రెడీ అంటూ రెచ్చిపోతోంది ఈ ముద్దుగుమ్మ‌. దీనికితోడు ప్ర‌తీ పండ‌క్కి అమ్మ‌డు త‌న పిచ్చి పోజుల‌తో రెచ్చ‌గొడుతుంది పూన‌మ్ పాండే. ఇక ఇప్పుడు ఓ అడుగు ముందుకేసి త‌న పేరు మీద ఓ యాప్ కూడా ఓపెన్ చేసింది పూన‌మ్ పాండే.
Poonam panday cheap publicity
యాప్ డౌన్ లోడ్ చేసుకోండి.. ఫోటోల‌ను ఎంజాయ్ చేసేయండి అంటూ ఓపెన్ ఆఫ‌ర్ ఇచ్చేస్తుంది ఈ ముద్దుగుమ్మ‌. చీప్ ప‌బ్లిసిటీ చేసుకోవాలంటే పూన‌మ్ త‌ర్వాతే ఎవ‌రైనా. ఇలాంటి పిచ్చి ప‌నులు చేస్తున్నందుకు ప్ర‌తీసారి చివాట్లు తింటూనే ఉంటుంది కానీ ప‌ద్ద‌తులు మాత్రం మార్చుకోదు ఈ భామ‌. ఏదేమైనా.. అస‌లే చ‌లి చంపేస్తోన్న టైమ్ లో ఇలాంటి ఫోజుల‌తో మ‌రింత చ‌లి పుట్టిస్తోంది పూన‌మ్ పాండే. ఈమె దూకుడు చూసి కొంద‌రు వారెవ్వా అంటుంటే.. మ‌రికొంద‌రు ఛీ కొడుతున్నారు. ఎవ‌రేమ‌న్నా పూన‌మ్ మాత్రం త‌న జోరు.. తీరు మార్చుకోవ‌డం లేదు.