ప్రియాంక అందాలు బజారుపాలయ్యాయి

Last Updated on by

అవును.. నిజంగానే త‌న అందాల‌ను తీసుకెళ్లి బ‌జార్ లో పెట్టేసింది ప్రియాంక చోప్రా. మ‌రీ హాలీవుడ్ కు వెళ్లిన త‌ర్వాత అస‌లు అందాలు దాచ‌డ‌మే మానేసింది ఈ భామ‌. ఇంత‌కు ముందు గ్లామ‌ర్ షో చేసేది కానీ కాస్తైనా సోకులు దాచిపెట్టుకునేది. కానీ ఇప్పుడు మాత్రం ఎండ‌లో ఒడియాలు ఆర బోసిన‌ట్లుగా.. రాజులు వ‌రాలిచ్చిన‌ట్లుగా.. ప్రియాంక అందాల‌ను కెమెరాల‌కు అరువుగా ఇచ్చేస్తుంది. బ్లాక్ డ్ర‌స్సులో బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా పోస్ట‌ర్ లా మ‌తులు పోగొడుతుంది ఈ ముద్దుగుమ్మ‌. దానికితోడు మ‌రిన్ని పోస్ట‌ర్స్ కూడా చంపేస్తున్నాయంతే. బ‌జార్ మ్యాగ‌జైన్ క‌వ‌ర్ పేజీపై ప్రియాంకచోప్రా చూపుల‌కు మాట‌ల్లేవు.. అందులో ప‌డి చ‌చ్చిపోవ‌డ‌మే.

Priyanka Chopra Bazaar Photoshoot Valentine Day Special

ఫోటోషూట్ మాత్ర‌మే కాదు.. ఈ మ‌ధ్యే మొద‌లైన క్వాంటికో సీజ‌న్ 3లోనూ ప్రియాంక సెగ‌లు కొనసాగుతున్నాయి. తొలి రెండు భాగాల్లో స‌హ న‌టుడితో రెచ్చిపోయిన ప్రియాంక‌.. మూడో సీజ‌న్ లోనూ అదే దూకుడు కొన‌సాగిస్తోంది. రీసెంట్ గా విడుద‌లైన ఓ హాట్ వీడియోలో ప్రియాంక అందాల ఆర‌బోత‌తో చంపేసిందంతే. బికినీతో పాటు.. బెడ్ రూమ్ సీన్స్ లోనూ దుమ్ము దులిపేసింది. ఈ హాట్ నెస్ చూస్తుంటే అస‌లు ఇండియాను.. బాలీవుడ్ ను పూర్తిగా మరిచిపోయిన‌ట్లుంది ప్రియాంక‌. అంతేకాదు.. బేవాచ్ లో కూడా ప్రియాంక అందాల ఆర‌బోత‌తో మ‌తులు పోగొట్టేసింది. డ్వేన్ జాన్స‌న్ హీరోగా న‌టించిన ఈ సినిమాలో ప్రియాంక చోప్రా విల‌న్ గా న‌టించింది. ప్ర‌స్తుతం అక్క‌డే రెండు హాలీవుడ్ సినిమాలు చేస్తూ బిజీగా ఉంది ప్రియాంక చోప్రా. ఈ దూకుడు చూస్తుంటే ఇక‌పై అస‌లు బాలీవుడ్ కు వ‌స్తుందా అనే అనుమానం కూడా వ‌స్తుంది.

Priyanka Chopra Bazaar Photoshoot Valentine Day Special

User Comments