నీ సోకు మాడ‌.. అమ్మో నీ జిమ్మ‌డ‌..

Last Updated on by

అప్పుడెప్పుడో ర‌వితేజ ఈ పాట పాడాడు. ఇప్పుడు ప్రియాంక చోప్రాను చూస్తుంటే కూడా ఇదే పాట గుర్తొస్తుంది. అచ్చంగా అందాల‌న్నీ కెమెరాకు వ‌దిలేసి.. చంపేసే చూపుల‌తో న‌రాల్ని మెలిక పెడుతుంది ప్రియాంక చోప్రా. ఈ మ‌ధ్య బాలీవుడ్ సినిమాల‌ను కానీ.. ఇండియాను కానీ పెద్ద‌గా ప‌ట్టించుకోని ఈ ముద్దుగుమ్మ‌.. ఇప్పుడు డ‌బూ ర‌త్నానీ ఫోటోషూట్ కోసం వ‌చ్చింది. చాలా రోజుల త‌ర్వాత ఫోటోషూట్ చేసిన ప్రియాంక చోప్రా.. న‌లుపు డ్ర‌స్ లో క‌సి చూపుల‌తో చంపేసిందంతే. ఆ చూపుల‌కు మాట‌ల్లేవు.. అందులో ప‌డి చ‌చ్చిపోవ‌డ‌మే. అస‌లే ఇప్పుడు ప్రియాంక అంటే కేరాఫ్ హాలీవుడ్ క‌దా.. అందుకే ఫోటోషూట్ల విష‌యంలో ఏ మాత్రం మొహ‌మాటం లేకుండా రెచ్చిపోతుంది ఈ ముద్దుగుమ్మ‌. అస‌లు బ‌ట్ట‌లు వేసుకోవాలా వ‌ద్దా అనే సందేహాల మ‌ధ్య దేహాన్ని చూపించేస్తుంది ప్రియాంక చోప్రా. డ‌బూ ర‌త్నాని ఫోటోషూట్ దీనికి నిద‌ర్శ‌నం.

Priyanka Chopra Hot Dabboo Ratnani Photoshoot in Black Attire

ఫోటోషూట్ మాత్ర‌మే కాదు.. ఈ మ‌ధ్యే మొద‌లైన క్వాంటికో సీజ‌న్ 3లోనూ ప్రియాంక సెగ‌లు కొనసాగుతున్నాయి. తొలి రెండు భాగాల్లో స‌హ న‌టుడితో రెచ్చిపోయిన ప్రియాంక‌.. మూడో సీజ‌న్ లోనూ అదే దూకుడు కొన‌సాగిస్తోంది. రీసెంట్ గా విడుద‌లైన ఓ హాట్ వీడియోలో ప్రియాంక అందాల ఆర‌బోత‌తో చంపేసిందంతే. బికినీతో పాటు.. బెడ్ రూమ్ సీన్స్ లోనూ దుమ్ము దులిపేసింది.

Priyanka Chopra Hot Dabboo Ratnani Photoshoot

ఈ హాట్ నెస్ చూస్తుంటే అస‌లు ఇండియాను.. బాలీవుడ్ ను పూర్తిగా మరిచిపోయిన‌ట్లుంది ప్రియాంక‌. అంతేకాదు.. బేవాచ్ లో కూడా ప్రియాంక అందాల ఆర‌బోత‌తో మ‌తులు పోగొట్టేసింది. డ్వేన్ జాన్స‌న్ హీరోగా న‌టించిన ఈ సినిమాలో ప్రియాంక చోప్రా విల‌న్ గా న‌టించింది. ఈ సినిమాలోనూ గ్లామ‌ర్ షోతో దుమ్ము లేపేసింది ఈ బ్యూటీ. ప్ర‌స్తుతం అక్క‌డే రెండు హాలీవుడ్ సినిమాలు చేస్తూ బిజీగా ఉంది ప్రియాంక చోప్రా. ఈ దూకుడు చూస్తుంటే ఇక‌పై అస‌లు బాలీవుడ్ కు వ‌స్తుందా అనే అనుమానం కూడా వ‌స్తుంది.

Priyanka Chopra Hot Dabboo Ratnani Photoshoot in Black Attire

User Comments