బ‌జార్ పాలైన ప్రియాంక‌ అందాలు

Last Updated on by

Last updated on January 28th, 2019 at 10:39 pm

అవును.. నిజంగానే త‌న అందాల‌ను తీసుకెళ్లి బ‌జార్ లో పెట్టేసింది ప్రియాంక చోప్రా. హాలీవుడ్ కు వెళ్లిన త‌ర్వాత అస‌లు అందాలు ఉన్న‌వే చూపించ‌డానికి అన్నంత ఓపెన్ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ‌. ఇంత‌కు ముందు గ్లామ‌ర్ షో చేసేది కానీ కాస్తైనా సోకులు దాచిపెట్టుకునేది. కానీ ఇప్పుడు మాత్రం రాజులు వ‌రాలిచ్చిన‌ట్లుగా ప్రియాంక అందాల‌ను కెమెరాల‌కు అరువుగా ఇచ్చేస్తుంది.

Priyanka Chopra Hottest Photoshoot

బ్లాక్ డ్ర‌స్సులో బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా పోస్ట‌ర్ లా మ‌తులు పోగొడుతుంది ఈ ముద్దుగుమ్మ‌. మొన్నే డ‌బూ ర‌త్నానీ ఫోటోషూట్ కోసం చంపేసిన ఈ భామ‌.. ఇప్పుడు బ‌జార్ మ్యాగ‌జైన్ క‌వ‌ర్ పేజీపై మ‌రోసారి రెచ్చిపోయింది. ఆ చూపుల‌కు మాట‌ల్లేవు.. అందులో ప‌డి చ‌చ్చిపోవ‌డ‌మే. అస‌లు బ‌ట్ట‌లు వేసుకోవాలా వ‌ద్దా అనే సందేహాల మ‌ధ్య దేహాన్ని చూపించేస్తుంది ప్రియాంక చోప్రా. డ‌బూ ర‌త్నాని ఫోటోషూట్ దీనికి నిద‌ర్శ‌నం.

Priyanka Chopra Hottest Photoshoot

ఫోటోషూట్ మాత్ర‌మే కాదు.. ఈ మ‌ధ్యే మొద‌లైన క్వాంటికో సీజ‌న్ 3లోనూ ప్రియాంక సెగ‌లు కొనసాగుతున్నాయి. తొలి రెండు భాగాల్లో స‌హ న‌టుడితో రెచ్చిపోయిన ప్రియాంక‌.. మూడో సీజ‌న్ లోనూ అదే దూకుడు కొన‌సాగిస్తోంది. రీసెంట్ గా విడుద‌లైన ఓ హాట్ వీడియోలో ప్రియాంక అందాల ఆర‌బోత‌తో చంపేసిందంతే. బికినీతో పాటు.. బెడ్ రూమ్ సీన్స్ లోనూ దుమ్ము దులిపేసింది. ఈ హాట్ నెస్ చూస్తుంటే అస‌లు ఇండియాను.. బాలీవుడ్ ను పూర్తిగా మరిచిపోయిన‌ట్లుంది ప్రియాంక‌.

Priyanka Chopra Hottest Photoshoot

అంతేకాదు.. బేవాచ్ లో కూడా ప్రియాంక అందాల ఆర‌బోత‌తో మ‌తులు పోగొట్టేసింది. డ్వేన్ జాన్స‌న్ హీరోగా న‌టించిన ఈ సినిమాలో ప్రియాంక చోప్రా విల‌న్ గా న‌టించింది. ఈ సినిమాలోనూ గ్లామ‌ర్ షోతో దుమ్ము లేపేసింది ఈ బ్యూటీ. ప్ర‌స్తుతం అక్క‌డే రెండు హాలీవుడ్ సినిమాలు చేస్తూ బిజీగా ఉంది ప్రియాంక చోప్రా. ఈ దూకుడు చూస్తుంటే ఇక‌పై అస‌లు బాలీవుడ్ కు వ‌స్తుందా అనే అనుమానం కూడా వ‌స్తుంది.

Priyanka Chopra Hottest PhotoshootPriyanka Chopra Hottest Photoshoot

User Comments