బ‌ట్ట‌లేసుకోవ‌డం మ‌ర్చిపోయిన హీరోయిన్

Last Updated on by

అస‌లే స‌మ్మ‌ర్ క‌దా.. ఈ వేడికి త‌ట్టుకోవ‌డం వ‌ల్ల కావ‌డం లేదు. అందుకే వీలైనంత‌గా త‌క్కువ బ‌ట్ట‌లు వేసుకుంటున్నారు ముద్దుగుమ్మ‌లు. ఈ లిస్ట్ లో అమీజాక్స‌న్ అయితే మ‌రీనూ. అస‌లే బ్రిటీష్ బ్రీడ్ క‌దా ఎక్క‌డ ఆగాలో కూడా తెలియ‌డం లేదు. అందుకే అందాల‌న్నీ ఆర‌బోస్తూనే ఉంది. అస‌లు బ‌ట్ట‌లు వేసుకోవ‌డ‌మే చిరాకు అన్న‌ట్లుగా ఆర‌బోస్తుంది ఈ ముద్దుగుమ్మ‌. మ‌న దేశం కాదు.. మ‌న రాష్ట్రం కాదు.. ఎక్క‌డో లండ‌న్ నుంచి వ‌చ్చి ఇక్క‌డ తిష్ట వేసింది అమీజాక్స‌న్. అదృష్టం బాగుండి సూప‌ర్ స్టార్స్ కూడా పిలిచి ఛాన్స్ ఇస్తున్నారు. దానికి తోడు ఇదిగో ఇలా ఎప్పుడు టైమ్ దొరికితే అప్పుడు రెచ్చిపోతుంది.

rajinikanth heroine Amy Jackson Forgot to wear Bra and oops moment

ఇప్ప‌టికే విక్ర‌మ్, అక్ష‌య్ కుమార్, చ‌ర‌ణ్ లాంటి స్టార్ హీరోల‌తో న‌టించింది. ఇప్పుడు ఏకంగా ర‌జినీకాంత్ తో జోడీక‌ట్టింది. ప్ర‌తీ సినిమాలోనూ అందాల‌తో కుర్రాళ్ల నిద్ర పాడు చేస్తుంది. అమీజాక్స‌న్ కు సౌత్ తో పాటు బాలీవుడ్ లోనూ బాగానే డిమాండ్ ఉంది. 2.0తో పాటు క‌న్న‌డ‌లో సుదీప్ తోనూ ఓ సినిమాలో న‌టిస్తుంది అమీ. తాజాగా అమ్మాయిగారు చేసిన ఫోటోషూట్ చూసి ఫిదా కాకుండా ఉండ‌లేరు ఏ ఒక్క‌రు. అంత‌గా ప్ర‌తీ ఫోటోలోనూ చంపేసింది అమీ. ఈ అందాల హై టెన్ష‌న్ చూసి అంతా అటెన్షన్ అయిపోతున్నారు. మ‌న హీరోయిన్లు ఎంత‌గా రెచ్చిపోయినా.. మ‌రీ ఇంత‌గా మాత్రం రెచ్చిపోరేమో..? ఈ అందాల ఆర‌బోతే అమ్మ‌డు కెరీర్ ను క‌వ‌చంలా కాపాడుతుంది మ‌రి..!

User Comments