కార్‌లో సెషన్ పూర్త‌య్యాక‌..!?

అందాల క‌థానాయిక రకుల్ ప్రీత్ ట్రోలింగ్ కి గురైంది. ర‌కుల్ డెనిమ్ షార్ట్ వివాదానికి తావిచ్చింది. అస‌లు డ్రెస్ వేసుకుందో లేదో.. కార్ లో సెష‌న్ పూర్త‌య్యాక ఇలా దిగిపోయింది! అంటూ ఓ నెటిజ‌న్ కామెంట్ చేయ‌డంతో సీన్ హీటెక్కిపోయింది.
“కార్ లో సెష‌న్ పూర్త‌య్యాక నిక్క‌రు వేయ‌డం మ‌ర్చిపోయింది!” అంటూ బూతు కామెంట్ తో చెల‌రేగిపోయిన నెటిజ‌న్ పై ర‌కుల్ త‌న‌దైన శైలిలో ఫైర్ అయిపోయింది. “మీ అమ్మ‌కు కూడా ఆ అల‌వాటు ఉంది. ఇలాంటి సెష‌న్స్ ఎన్నో చేసి ఉంటుంది.. ఆ అనుభ‌వంతోనే చెబుతున్నావ్‌!” అంటూ బూతుకు బూతు స‌మాధానం ఇచ్చింది ర‌కుల్. దీంతో ర‌కుల్ పైనా తీవ్రమైన కామెంట్లు వినిపిస్తున్నాయ్. ఒక ఆడ‌దానిపై ఇంకో ఆడ‌ది ఇలా కామెంట్ చేయ‌డం త‌గ‌ద‌ని కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి నిక్క‌రు నారాయ‌ణ‌మ్మ చాలానే తంటాలు తెచ్చి పెట్టింది.