మాక్సిమం చూపించినా.. ఆమెకు లక్ కలిసిరాలేదు

Last Updated on by

ర‌కుల్ మ్యాగ్జిమ్ ఫోటోషూట్ వ‌చ్చి కూడా చాలా రోజులైంది. ఫోటోస్ లోనే అందాల‌న్నీ ఆర‌బోసి చంపేసింది ఈ ముద్దుగుమ్మ‌. ఇక ఇప్పుడు వీడియోనే బ‌య‌టికి వ‌చ్చేసింది. నిమిషం పాటు ఉన్న ఈ వీడియో చూసి అంతా ఫిదా అయిపోతున్నారు.Rakul Preet Singh Maxim Hot PhotoShoot Behind Scenes

అందాల‌న్నీ అలా ఆర‌బోస్తుంటే చూసి క‌ళ్లు తేలేస్తున్నారంతా. అస‌లు మొహ‌మాటమే లేకుండా అందాలు ఆర‌బోస్తున్న ర‌కుల్ ను చూసి వామ్మో పాపం ఏం తెగించిందిరా నాయనో అనుకుంటూ నిట్టూరుస్తున్నారు. ఒక‌టి రెండు కాదు.. ఐదు క్యాస్ట్యూమ్స్ లో క‌ళ్లు తిప్పుకోలేని విధంగా అందాలన్నీ ఆర‌బోసింది ర‌కుల్.Rakul Preet Singh Maxim Hot PhotoShoot Behind Scenes

బికినీలో అయితే ఈ భామ సోకులు చూసి షాకులు త‌గలాల్సిందే. కుర్చీలో కూర్చుని ఓ సారి.. పాన్పుపై ప‌వ‌ళించి మ‌రోసారి.. అలా అన్ని చోట్లా మ‌న‌సు గిల్లేసింది ఈ బ్యూటీ. మ్యాగ్జిమ్ ఫోటోషూట్ విడుద‌లైన‌పుడే అంతా వామ్మో అనుకున్నారు.. ఇప్పుడు వీడియో చూసి ఏకంగా కింద ప‌డిపోతున్నారంతా.Rakul Preet Singh Maxim Hot PhotoShoot Behind Scenes

గుండెల‌కు గాయం చేసే ర‌కుల్ సోకులు చూసి పిచ్చెక్క‌కుండా ఉండేవాడు పురుష పుంగ‌వుడే కాదేమో..? అంత‌గా మ‌తులు చెడగొడుతుంది ఈ ముద్దుగుమ్మ‌. ఈ మ‌ధ్యే బాలీవుడ్ లో ఈమె న‌టించిన అయ్యారీ రిలీజ్ అయింది. అయ్యారీ ప్రమోషన్ లో భాగంగానే మాక్సిమ్ ఫోటోషూట్ రిలీజ్ చేసినా బాలీవుడ్ ఆడియన్స్ సినిమాను హిట్ చెయ్యలేదు.Rakul Preet Singh Maxim Hot PhotoShoot Behind Scenes

User Comments