రకుల్ మాక్సిమ్ చూపించేసింది

రోమ్ లో ఉన్న‌పుడు రోమ‌న్ లా ఉండాల‌ని ఊరికే అన‌లేదు. ఇప్పుడు ర‌కుల్ కూడా ఇదే చేస్తుంది. టాలీవుడ్ లో ఉన్న‌న్ని రోజులు ఈ భామ అందాలు ఆర‌బోసింది కానీ ఎప్పుడూ హ‌ద్దులైతే దాట‌లేదు. త‌న‌కంటూ ఓ గిరి గీసుకుని అందులోనూ అందాల షో చేసింది. కానీ బాలీవుడ్ కు వెళ్లిన త‌ర్వాత అవ‌న్నీ చెరిపేసింది ఈ ముద్దుగుమ్మ‌. బాలీవుడ్ నీళ్లు త‌గిలి త‌గ‌లగానే పాత రోజుల‌న్నీ గుర్తుకొచ్చిన‌ట్లున్నాయి. అందుకే ఒక్క‌సారి అందాల ఆర‌బోత‌లో కంచె తెంచేసింది ర‌కుల్.

Rakul Preet Singh Maxim Hot While Sitting Cool Hot Photoshoot

అప్ప‌ట్లో బికినీలు కూడా వేసినా.. టాలీవుడ్ కు వ‌చ్చిన త‌ర్వాత అవ‌న్నీ మానేసింది ఈ భామ‌. ఇప్పుడు మ‌ళ్లీ పాత రోజుల్లోకి వెళ్లిపోయింది. తాజాగా మ్యాగ్జిమ్ మ్యాగ‌జైన్ కోసం మ్యాగ్జిమ‌మ్ రెచ్చిపోయింది ర‌కుల్. ప్యాంట్ వేసుకోవ‌డం కూడా మ‌రిచిపోయింది. కుర్చీలో కూర్చుని ర‌కుల్ క‌సిగా చూస్తోన్న చూపుల‌కు ఎలాంటి పురుష పుంగ‌వుడైనా ఈ కాంతా దాసుడు అయిపోవాల్సిందే. అంత క‌సిగా చూస్తుంది ఈ భామ‌. పైగా మ్యాగ్జిమ్ క‌దా.. అందుకే పెద్ద‌గా అడ్డు కూడా చెప్ప‌లేదు ర‌కుల్.
క్లీవేజ్ షో కు తోడు థండ‌రింగ్ థైస్ తో అబ్బో.. ఆమె చేసిన ర‌చ్చ మాట‌ల్లో చెప్ప‌డ‌మే క‌ష్టం. ఓ వైపు ఇలా ఫోటోషూట్ల‌తో పాటు మ‌రోవైపు అవ‌కాశాల వేట‌లోనూ ముందుంది ఈ భామ‌.

Rakul Preet Singh Maxim Hot

ర‌కుల్ న‌టించిన అయ్యారీ సినిమా ఫిబ్ర‌వ‌రి 16న విడుద‌ల కానుంది. సెన్సార్ ఇబ్బందుల్లో రెండు మూడు రోజులు ఇరుక్కున్నా కూడా దీనికి క్లీన్ చిట్ ఇచ్చేసింది బోర్డ్. ర‌క్ష‌ణ శాఖ కోరిన కొన్ని అభ్యంత‌ర‌క‌ర స‌న్నివేశాల‌ను తొల‌గించ‌డానికి చిత్ర‌యూనిట్ ఒప్పుకోవ‌డంతో సినిమా బ‌య‌టికి వ‌స్తుంది. దాంతోపాటు అక్ష‌య్ కుమార్ తో ఓ సినిమా.. అజ‌య్ దేవ్ గ‌న్ తో మ‌రో సినిమాలోనూ న‌టించ‌డానికి ర‌కుల్ ఓకే చెప్పింది. ఈమె తీరు చూస్తుంటే ఇక సౌత్ ఇండ‌స్ట్రీతో తెగ‌దెంపులు చేసుకున్న‌ట్లే క‌నిపిస్తుంది. ప్ర‌స్తుతం సూర్య‌-సెల్వ రాఘ‌వ‌న్ సినిమాలో మాత్ర‌మే ర‌కుల్ న‌టిస్తుంది. మిగిలిన సినిమాల‌న్నీ బాలీవుడ్ లోనే. ఈ లెక్క‌న ర‌కుల్ తెలుగు ఇండ‌స్ట్రీనైతే అస‌లు ప‌ట్టించుకోవ‌డ‌మే మానేసిన‌ట్లుంది.

Rakul Preet Singh Maxim Hot While Sitting Cool Hot Photoshoot