ర‌కుల్ లెగ్ పీస్ అదుర్స్

అవును.. ఇప్పుడు ర‌కుల్ ను చూస్తే ఇదే అనాల‌నిపిస్తుంది మ‌రి. ఒక్కొక్క‌రి బాడీలో ఒక్కో పార్ట్ అందంగా ఉంటుంది. ఇప్పుడు ఇలియానాకు న‌డుమే అందం.. త‌మ‌న్నాకు కూడా అంతే.. స‌మంత క‌ళ్ల‌తో మాయ చేస్తుంది.. అలాగే ర‌కుల్ కాళ్లు. ఆ లెగ్స్ చూస్తుంటే ఎలాంటి వాళ్ల‌కైనా మ‌న‌సు జివ్వున లాగాల్సిందే. త‌న సెక్స్ అప్పీల్ ఏంటంటే వెంట‌నే కాళ్లు అంటుంది ఈ భామ‌. అందుకే ఇప్పుడు మ్యాగ్జిమ్ ఫోటోషూట్లో కూడా మ్యాగ్జిమ‌మ్ కాళ్ల‌పైనే ఫోక‌స్ చేసింది ర‌కుల్ ప్రీత్ సింగ్. ఆ ఫోటోగ్ర‌ఫ‌ర్ కూడా తెలివిగా ర‌కుల్ థండ‌రింగ్ థైస్ పైనే జూమ్ చేసాడు.

Rakul Preet Singh Maxim Thundering Thighs Photoshoot

మ్యాగ్జిమ్ ఫోటోషూట్ లో ఇప్ప‌టి వ‌ర‌కు వ‌చ్చిన నాలుగు ఫోటోల్లోనూ అమ్మ‌డి కాళ్ల‌పైనే ఎక్కువ‌గా ఫోక‌స్ చేసారు. ర‌కుల్ కూడా ఇవే చూపించి ప్రేక్ష‌కుల్ని మాయ చేస్తుంది. వేడి పెంచేస్తుంది. త‌న బ‌ల‌హీన‌త కంటే బ‌లంపైనే ఎక్కువ‌గా దృష్టి పెట్టాలి క‌దా అందుకే ర‌కుల్ నా క‌ళ్లే నా బ‌లం అంటుంది. ఎందుకంటే ర‌కుల్ న‌డుము పెద్ద‌గా ఆక‌ట్టుకోదు. ప్ర‌తీ సినిమాలోనూ న‌డుము కంటే ఎక్కువ‌గా లెగ్స్ నే ఎక్స్ పోజ్ చేస్తుంటుంది ర‌కుల్. ఇదే ఈ అమ్మ‌డికి ప్ల‌స్ కూడా. మొత్తానికి మ్యాగ్జిమ్ ఫోటోషూట్ గ‌త మూడు రోజులుగా ర‌కుల్ ఫ్యాన్స్ ను నిద్ర ప‌ట్టించ‌డం లేదు. ఇక మొత్తం వీడియో వ‌చ్చిన త‌ర్వాత ప‌రిస్థితి ఎలా ఉంటుందో పాపం..?

Rakul Preet Singh Maxim Thundering Thighs Photoshoot