ర‌కుల్.. ఊస‌ర‌వెల్లి కంటే దారుణం

ఊస‌ర‌వెల్లి కంటే దారుణంగా మారిపోయింది ర‌కుల్. రోజుకో ర‌కంగా రంగు మార్చేస్తుంది ఈ బ్యూటీ. నిన్న‌టి వ‌ర‌కు మ్యాగ్జిమ్ ఫోటోషూట్ తో ర‌చ్చ చేసిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు మ‌రో రూపంలోకి మారిపోయింది. అయితే ఎక్క‌డ ఏం చేసినా అందాలు ఆర‌బోయ‌డం మాత్రం కామ‌న్ పాయింట్. కాకపోతే మ్యాగ్జిమ్ కోసం బికినీ వేసింది ఇప్పుడు మాత్రం కాస్త డ్ర‌స్ పొడ‌వు పెంచిందంతే.

Rakul Preet Singh Sexy Styles at Aiyaary Promotion

ప్ర‌స్తుతం ర‌కుల్ ముంబైను వ‌దిలేసి రావ‌డం లేదు. దానికి కార‌ణం ఫిబ్ర‌వ‌రి 16న ఈమె న‌టించిన అయ్యారీ విడుద‌ల కానుండ‌ట‌మే. ఆ సినిమాకు ఇంకా నాలుగు రోజులే టైమ్ ఉండ‌టంతో అక్క‌డే మ‌కాం వేసింది ఈ భామ‌. క‌నీసం సౌత్ వైపు చూడ‌టం లేదు. ప‌నిలో ప‌నిగా ప్ర‌మోష‌న్ చేసుకుంటూనే త‌న అందాల ఆర‌బోత కూడా పెంచేసింది ఈ ముద్దుగుమ్మ‌.

Rakul Preet Singh Sexy Styles at Aiyaary Promotion

ఇప్పుడు అక్క‌డ ర‌కుల్ ను చూసిన వాళ్లంతా మెరుపుతీగ అని ముద్దుగా పిలుస్తున్నారు. అయ్యారీ ప్ర‌మోష‌న్ లో అందాలు.. మ్యాగ్జిమ్ ఫోటోషూట్.. ఇవ‌న్నీ క‌లిపి ఇప్పుడు బాలీవుడ్ లో ర‌కుల్ ను స్టార్ గా మార్చేస్తున్నాయి. అందుకే ఆ సినిమా విడుద‌ల‌కు ముందే అక్ష‌య్ కుమార్.. అజ‌య్ దేవ్ గ‌న్ లాంటి హీరోలు కూడా ర‌కుల్ కు పిలిచి మ‌రి అవ‌కాశం ఇస్తున్నారు. మొత్తానికి చూడాలిక‌.. ఈ భామ ఇంకా ఎన్ని రంగులు మార్చ‌నుందో..?

Rakul Preet Singh Sexy Styles at Aiyaary Promotion

User Comments