వర్మ కత్తి తుప్పుపడుతుంది అందుకే ఈ తపన

Last Updated on by

కుక్క తోక వంక‌ర అని ఓ సామెత ఉంది. అది ఇప్పుడు ఓ పెద్ద మ‌నిషికి బాగా సూట్ అవుతుంది. పేరులోనే క‌త్తి ఉంద‌ని ఎవ‌ర్ని ప‌డితే వాళ్ల‌ను గుచ్చి ప‌డేద్దాం అని తిరుగుతుంటాడు. కానీ అది తుప్పుప‌ట్టిన క‌త్తి అని ఎప్ప‌టికి తెలుసుకుంటాడో పాపం..? ఎప్పుడూ చూడు ప‌వ‌న్ ను టార్గెట్ చేయ‌డం త‌ప్ప మ‌రో ప‌నేది పెట్టుకోలేదు ఆ క‌త్తి. రాజ‌కీయ ప‌రంగా ప‌వ‌న్ ను విమ‌ర్శిస్తే.. పోనీలే క‌త్తి అనే మహా మేధావి, ఇండియాను ఉద్ద‌రించే క్రిటిక్ కాబ‌ట్టి దానికి తోడు ద‌రిద్ర‌మైన ఫ్రీడ‌మ్ ఆఫ్ స్పీచ్ అని ఒక‌టి త‌గ‌ల‌డింది క‌దా దాన్ని వెంటేసుకుని ప‌వ‌న్ ని విమ‌ర్శించాడు అనుకోవ‌చ్చు. ఫ్రీడ‌మ్ ఆఫ్ స్పీచ్ అంటే నువ్వు మాట్లాడే సొల్లు ప‌క్కోడిని హ‌ర్ట్ చేయ‌నంత వ‌ర‌కే.. వాడు డిస్ట‌ర్బ్ కానంత వ‌ర‌కే.. అది ఫ్రీడ‌మ్ ఆఫ్ స్పీచ్. నువ్వు ఏది ప‌డితే అది వాగేసి అది ఫ్రీడ‌మ్ ఆఫ్ స్పీచ్ అంటే ఎలా..?

Ram Gopal Varma Kathi Mahesh Liked Porn Kalyan

ఎప్ప‌ట్లాగే రామ్ గోపాల్ వ‌ర్మ అనే మేధావి ప‌వ‌న్ ను టార్గెట్ చేసాడు. అది ఆయ‌న నైజం. ప‌వ‌న్ ను అలా విమ‌ర్శించ‌డం ఆయ‌న‌కు అల‌వాటు. పోర్న్ క‌ళ్యాణ్ అంటూ ఆయ‌న పెట్టిన పోస్ట్ ను మ‌రో మేధావి లైక్ చేయ‌డం.. దాన్ని కామెంట్ చేయ‌డం. పోర్న్ క‌ళ్యాణ్.. ప‌ర్ ఫెక్ట్ సూట‌బుల్ అని ఓ ఎధ‌వ కామెంట్ చేయ‌డం..! అస‌లు ప‌వ‌న్ ను విమ‌ర్శించ‌క పోతే.. ఆయ‌న్ని కామెంట్ చేయ‌క‌పోతే సార్ కి పొద్దు గ‌డ‌వ‌దు మ‌రి..! ఆయ‌న క‌త్తి ప‌దునుగా ఉండాల‌ని నిరూపించుకోవాలంటే ప‌వ‌న్ ఒక్క‌డే ఉంటాడు ఈ ప్ర‌పంచంలో. ఎక్క‌డ ఏ స‌మ‌స్య వ‌చ్చినా ఆయ‌న ప‌ట్టించుకోడు కానీ పోర్న్ క‌ళ్యాణ్ అని మాత్రం కామెంట్ చేస్తాడు. ఆయ‌న కూడా పొద్దున్నే లేచి వ‌ర్మ మాదిరి పోర్న్ ఒక్క‌టే చూస్తాడేమో..? అందుకే అంత‌గా ఆ క‌త్తి పోర్న్ కు క‌నెక్ట్ అయిపోయింది. మ‌నిషిని మ‌నిషిలా ట్రీట్ చేయ‌లేని ఈ మూర్ఖులు క్రిటిక్స్ అని స‌మాజంలో చెప్పుకుని తిర‌గ‌డం.. మ‌ళ్లీ దానికి ఫ్రీడ‌మ్ ఆఫ్ స్పీచ్ అనే ఓ ద‌రిద్ర‌మైన ట్యాగ్ లైన్ వేసుకుని తిర‌గ‌డం ఫ్యాషన్ అయ్యింది.

User Comments