హీరోయిన్స్ కంటే హీరోనే చాలా హాట్ గురూ

అదేంటి.. అబ్బాయిల‌ను కూడా అలా అంటారా అనుకుంటున్నారా..? ఏమో ఇప్పుడు రానాను చూస్తుంటే ఖచ్చితంగా ఇదే అనిపిస్తుంది. అమ్మాయిల‌ను ఉడికించేలా.. అబ్బాయిల‌కు కూడా కుళ్లొచ్చేలా రానా దగ్గుబాటి అదిరిపోయే ఫోటోషూట్ చేసాడు. ఈ మధ్య తెలుగు హీరోలు ఫోటోషూట్స్ చేస్తున్నారు కానీ ఎవ్వరు కూడా రానాకు దరిదాపుల్లోకి కూడా రాలేకపోతున్నారు.Rana Daggubati Inspiration to All Top Telugu Heroesఅస‌లు హీరోయిన్స్ షోటోషూట్ అంటేనే చాలా హాట్ డ్రెస్ వేసుకొని ఫోజులు ఇస్తారు. హీరోయిన్స్ మ్యాగ్జిమమ్ ఫోటోషూట్ అంటే అందాల ఆరబోతనే ఉంటుంది. మినిమ‌మ్ బికినీ లోనే కనిపిస్తుంటారు. టాలీవుడ్ టూ బాలీవుడ్ ఎంతోమంది భామ‌లు ఎన్నో మ్యాగజిన్ కవర్ పేజీలకు చాలా హాట్ ఫోజులిచ్చారు. కానీ రానా ఫోటోషూట్ చూసి అమ్మాయిలు కూడా కుళ్ళుకుంటారు.Rana Daggubati Inspiration to All Top Telugu Heroesహీరోలు కూడా చాలా ఫోటోషూట్స్ చేసారు కానీ రానా చేసే ఫోటోషూట్స్ మాత్రం చాలా ట్రెండీగ ఉంటాయి. ఆ మ‌ధ్య వ‌చ్చిన ఫోటోషూట్ లో హీరోయిన్లు కూడా కుళ్లుకునేలా ఎక్స్ పోజింగ్ చేసిన రానాను ప్రభాస్, అల్లు అర్జున్ కూడా బీట్ చేయలేకపోతున్నారు.Rana Daggubati Inspiration to All Top Telugu Heroesఅప్పట్లో మాక్సిమ్ మ్యాగజిన్ కి రానా చేసిన ఫోటోషూట్ చూసి బాలీవుడ్ హీరోలు కూడా షాక్ అయ్యారు. అప్పటి వరకు మ్యాగ్జిమ్ ఓన్లీ ఫ‌ర్ హీరోయిన్స్ రానాను చూసిన తర్వాత హీరోలు కూడా అలాంటి ఫోటోషూట్స్ చేపించుకోవడం జరిగింది. ఇలా రానా అందరి హీరోలకు ఆదర్శం అయ్యాడు.Rana Daggubati Inspiration to All Top Telugu Heroes

Rana Daggubati Inspiration to All Top Telugu Heroes