ఎమ్మెల్యే కాస్ట్ లీ హాట్ ఫోటోషూట్

Last Updated on by

ఎమ్మెల్యే అంటే ఎవ‌రో తెలుసు క‌దా..! రెండేళ్లుగా తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఎమ్మెల్యే అంటే కేథ‌రిన్ థ్రెసానే. ఏ క్ష‌ణంలో స‌రైనోడులో న‌టించిందో కానీ అప్ప‌ట్నుంచి అందాల ఎమ్మెల్యే అయిపోయింది కేథ‌రిన్. ఆ సినిమా అంత పెద్ద విజ‌యం సాధించినా కూడా తెలుగులో మాత్రం కేథ‌రిన్ కు చెప్పుకోద‌గ్గ అవ‌కాశాలు అయితే రాలేదు. ప్ర‌స్తుతం తమిళ్ లో వ‌ర‌స అవ‌కాశాలు అందుకుంటుంది కేథిర‌న్.

Catherine tresa

ఈ మ‌ధ్యే సిద్ధార్థ్ తో కొత్త సినిమాకు కూడా ముహూర్తం పెట్టింది ఈ ముద్దుగుమ్మ‌. ఇక ఇప్పుడు ఓ హాట్ ఫోటోషూట్ చేసింది కేథ‌రిన్. అందాల‌న్నీ దాచుకుంటూ కేవ‌లం చూపుల‌తోనే మ‌త్తు ఎక్కించేసింది కేథ‌రిన్. ఆమె చూపుల‌కు బంధీ కానీ వాడంటూ ఉండ‌డేమో..? అంత‌గా మ‌తులు చెడ‌గొడుతుంది ఈ ముద్దుగుమ్మ‌.

Catherine tresa,

ప్ర‌స్తుతానికి తెలుగులో కేథ‌రిన్ ను ప‌ట్టించుకునే వారే లేరు. కానీ ఎలాగైనా మ‌ళ్లీ తెలుగు ప్రేక్ష‌కుల‌కు చేరువ అవుతానంటుంది కేథ‌రిన్. ఖైదీ నెం.150లో చిరు స‌ర‌స‌న ర‌త్తాలు సాంగ్ కు నో చెప్పిన‌ప్ప‌ట్నుంచే తెలుగులో కేథ‌రిన్ కు అవ‌కాశాలు క‌రువ‌య్యాయి.

Catherine tresa,

User Comments