రెజీన కికి చాకిరేవు!

Last Updated on by

కికి ఛాలెంజ్‌… వేలం వెర్రిగా యూత్ పాలో అవుతున్న డేంజ‌ర‌స్ ట్రెండ్ ఇది. వాహ‌నాలు ర‌య్‌మ‌ని దూసుకొచ్చే రోడ్ల‌పై, ఏదీ చూడ‌కుండా క‌దిలే కార్ లేదా ఏదైనా వాహ‌నం డోర్ తెరుచుకుని ర‌న్నింగ్‌లోనే ఆ మూవింగ్ వెహిక‌ల్‌తో పాటే స్టెప్పులేసి, ఆ మొత్తం వీడియోని సామాజిక మాధ్య‌మాల్లో, యూట్యూబ్‌లో పోస్ట్ చేయడం.. ఇదో లేటెస్ట్ ట్రెండ్‌గా మారింది. మొన్న‌నే అదా శ‌ర్మ ఈ త‌ర‌హా కికి చాలెంజ్‌ని స్వీక‌రించి దుమ్ము దుమారం రేపింది.

ఇదిగో ఇప్పుడు రెజీనా ఈ ఛాలెంజ్‌ని స్వీక‌రించింది. ఎర్ర‌రంగు చీర‌.. చేతికి గాజులు.. జెడ‌లో మ‌ల్లెచెండుతో రెజీనా మ‌తిచెడే గెట‌ప్పులో ర‌న్నింగ్‌ కార్‌లోంచి దిగి, ఆ కార్ వెంటే డ్యాన్సులేస్తూ చేసిన సంద‌డి మామూలుగా లేదు. ఆ స్టెప్పుల‌కు యూత్ గుండె గుల్ల‌యిపోవ‌డం ఖాయం. కుర్రాళ్ల‌యితే మ‌తి చెడి మంచమెక్కేయ‌డం షురూ. ఇదిగో ఒక‌వేళ సందేహంగా ఉంటే మీరు కూడా ఈ వీడియో వీక్షించి త‌రించండి.

User Comments