పిచ్చెక్కించిన యువరాణి

Last Updated on by

అవును.. కాదంటే ఒక్క‌సారి అదితిరావ్ ను త‌నివితీరా చూడండి..! చూసిన త‌ర్వాత కూడా వామ్మో అనుకోక‌పోతే అప్పుడు అడ‌గండి. ఈ భామ కేరాఫ్ ముంబై అయినా.. బ్యాగ్రౌండ్ మాత్రం హైద‌రాబాదే. ఇంకా మాట్లాడితే కేరాఫ్ పాల‌మూర్.. అదేనండి మ‌హ‌బూబ్ న‌గ‌ర్. అక్క‌డ వ‌న‌ప‌ర్తి కోట‌కు వార‌సురాలు ఈ ముద్దుగుమ్మ‌. వీళ్ళ తాత అప్ప‌ట్లోనే గ‌వ‌ర్న‌ర్. ఆ త‌ర్వాత కేరాఫ్ ముంబై అయిపోయింది అదితిరావ్ హైద్రీ. ఇక్క‌డ్నుంచే వెళ్లినా అక్క‌డే సెట్ అయిపోయింది.. సెటిల్ కూడా అయిపోయింది ఈ ముద్దుగుమ్మ‌. ఈ మ‌ధ్యే తెలుగు ఇండ‌స్ట్రీకి వ‌చ్చింది అదితిరావ్.Royal Beauty Aditi Rao Hydari Seductive Photoshoot for Vogueఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో సుధీర్ బాబు హీరోగా న‌టిస్తున్న స‌మ్మోహ‌నంతో తెలుగులోకి అడుగు పెడుతుంది అదితి. ఇవ‌న్నీ బాగానే ఉన్నాయి కానీ అప్పుడ‌ప్పుడూ అందాల ఆర‌బోత‌తో పిచ్చెక్కిస్తూ ఉంటుంది అదితిరావ్ హైద్రీ. ఇప్పుడు కూడా ఇదే చేసింది. పొడ‌గాటి కాళ్లు చూపిస్తూ అందాల బాణం వేస్తుంది ఈ భామ‌. తాజాగా వోగ్ మ్యాగ‌జైన్ కోసం ఇలా పూర్తిగా అందాలు బ‌య‌ట‌పెట్టింది ఈ ముద్దుగుమ్మ‌. బికినీలు కూడా చిన్న‌బోయేలా గ్లామ‌ర్ షోతో మ‌తులు చెడ‌గొట్టేసింది. ఇది చూసిన త‌ర్వాత మ‌న‌సు మ‌న‌సులో ఉండ‌టం మాత్రం జ‌ర‌గ‌దు. ఆ చూపులో అంత మత్తుంది మ‌రి.

User Comments