సమంత వెకేషన్.. రకుల్ పరేషాన్

ఈ న‌గ‌రానికి ఏమైంది అన్న‌ట్లు.. ఈ ముద్దుగుమ్మ‌ల‌కు ఏమైంది అనాలేమో..? ఓ వైపు స‌మంత‌.. మ‌రోవైపు ర‌కుల్ ప్రీత్ సింగ్.. త‌మ అందాల ఆర‌బోత‌తో పిచ్చెక్కిస్తున్నారు. అస‌లు పెళ్లి త‌ర్వాత కూడా స‌మంత ఈ రేంజ్ లో రెచ్చిపోతుంద‌ని ఎవ‌రూ ఊహించ‌లేదు. అక్కినేని కోడ‌లు అనే మ‌ద్ర ఉన్నా కూడా ఏ మాత్రం వెన‌కాడ‌ట్లేదు స‌మంత‌. పెళ్లికి ముందే న‌యం.. కాస్తైనా హ‌ద్దుల్లో ఉండేది. ఇప్పుడేమో ఏకంగా బికినీలో మెరిసింది ఈ బ్యూటీ. ఇంత‌గా రెచ్చిపోడానికి రీజ‌న్ ఏంటో తెలియ‌దు కానీ అమ్మాయిగారి సోకుల ఖాజానా చూసి చ‌లికి కూడా గిలి పుట్ట‌డం ఖాయం. ఇది చూసిన త‌ర్వాత అక్కినేని అభిమానులు నోరెళ్ల‌బెడుతున్నారు.. సాధార‌ణ ప్రేక్ష‌కులు స‌మంత తెగింపు చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. బీచ్ లో హాయిగా ఉయ్యాల ఊగుతూ అందులోంచే అందాల్ని బ‌య‌టికి ఒంపేసింది స‌మంత‌.

Samantha Need Vacation Rakul Preet Singh Need Money

రంగ‌స్థ‌లం షూటింగ్ పూర్తి కావ‌డంతో వెకేష‌న్ కు వెళ్లాలనుకుంది స‌మంత‌. కానీ షూటింగ్స్ తో బిజీగా ఉండడం వల్ల వెకేషన్ కి వెళ్ళాలి అన్న తన కోరికను ఇంస్టాగ్రామ్ ద్వారా తెలుపుతూ పాత వెకేషన్ లో ఉన్న ఫోటోని పోస్ట్ చేసింది పాపం సమంత.

https://www.instagram.com/p/Be7eVsgnUl-/

స‌మంత ఇంత‌గా చంపేస్తుంది ర‌కుల్ కూడా త‌క్కువేం తిన‌డం లేదు. అక్క‌డ పెళ్లైన బ్యూటీనే ఇంత‌గా చూపిస్తుంటే ఇక్క‌డ ఇంకా పెళ్లి కాలేదు. తానెంత రెచ్చిపోవాలి అనుకుందో ఏమో కానీ మ్యాగ్జిమ్ కోసం మ్యాగ్జిమ‌మ్ అందాలు ఆర‌బోసింది ర‌కుల్. వైట్ క్యాస్ట్యూమ్ లో అచ్చంగా ఏంజిల్ లా ఉంది ర‌కుల్. ఈ భామ పోజ్ చూసి అయ్యారే… ఏం చిన్నారే అనుకుంటున్నారంతా.

Samantha Need Vacation Rakul Preet Singh Need Money

మ్యాగ్జిమ్ లో ఇప్ప‌టి వ‌ర‌కు వ‌చ్చింది మూడు ఫోటోలే. ఫుల్ ఆల్బమ్ విడుద‌లైన త‌ర్వాత ఖచ్చితంగా గూగుల్ కూడా వేడెక్క‌డం ఖాయం. మ‌రోవైపు కాజ‌ల్ కూడా ఎగ్జిబిట్ మ్యాగ‌జైన్ కోసం ఎర్ర‌టి గౌన్ లో రెచ్చిపోయింది. ఇలా మ‌న హీరోయిన్లంతా ఇప్పుడు అందాల ఆర‌బోత‌తో అంద‌రి మైండ్లు కంబైండ్ గా చెడ‌గొడుతున్నారు.

Samantha Need Vacation Rakul Preet Singh Need Money