అవును.. నిజంగానే ఔట్ ఆఫ్ ఫోక‌స్..

Last Updated on by

భ‌విష్య‌త్తు బాగుండ‌టానికి ఎవ‌డైనా జాత‌కాలు చెప్పించుకుంటాడు.. సంక నాకిపోవ‌డానికి కాదు అంటూ ఆ మ‌ధ్య ఓ సినిమాలో రాజేంద్ర‌ప్ర‌సాద్ చెబుతాడు. ఇప్పుడు హీరోయిన్ సంజ‌నాను చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. తెలుగులో బుజ్జిగాడు సినిమాతో ప‌రిచ‌యం అయింది ఈ భామ‌. ఒక‌టి రెండు సినిమాల్లో అందాల‌న్నీ బాగానే ఆర‌బోసినా ప‌ట్టించుకున్న వాడు లేడు. చివ‌రికి స‌ర్దార్ సినిమాలో న‌టించినా కూడా అది ఫ్లాప్ కావ‌డంతో ఈ భామ కెరీర్ ఇక్క‌డ ముగిసిపోయింది. సింపుల్ గా చెప్పాలంటే ఈ భామ ఇప్పుడు ఔట్ ఆఫ్ ఫోక‌స్ అన్న‌మాట‌. స‌రిగ్గా అదే మ్యాగ‌జైన్ కు ఇప్పుడు ఫోటోషూట్ ఇచ్చింది సంజ‌నా.

Sanjana Galrani Hottest Out of Focus Mazagine Photoshoot

అదేం విచిత్ర‌మో కానీ త‌న పొజిష‌న్ తెలుసుకుని మ‌రి ఇచ్చిన‌ట్లుందంటూ ఈమె పోజులు చూసిన వాళ్లు న‌వ్వుకుం టున్నారిప్పుడు. లేక‌పోతే మ‌రేంటి.. ఎలాగూ అందాల‌న్నీ ఆర‌బోయాల‌ని ఫిక్స్ అయిపోయిన‌పుడు ఏదైనా పాపుల‌ర్ మ్యాగ‌జైన్ కు ఇవ్వ‌చ్చు క‌దా మ‌రీ త‌న పొజిష‌న్ కు అద్దం ప‌ట్టేలా ఉన్నా ఔట్ ఆఫ్ ఫోక‌స్ ఏంటి అంటున్నారు. ఏదేమైనా ఇప్పుడు ఔట్ ఆఫ్ ఫోక‌స్ తోనే మ‌ళ్లీ ఫోక‌స్ లోకి రావ డానికి చూస్తుంది ఈ ముద్దుగుమ్మ‌. మ‌రి.. ఈమె ఆశ‌లు ఎంత‌వ‌ర‌కు నెర‌వేర‌తాయో..?

User Comments