హీరో డాట‌ర్.. హీట్ మ్యాట‌ర్..

ఇక్క‌డంటే హీరోల కూతుళ్లు కాస్త ప‌ద్ద‌తిగా ఉంటారు కానీ బాలీవుడ్ లో కాదు. వాళ్లు ఇష్ట‌మొచ్చిన‌ట్లు ఉంటారు. అక్క‌డ వాళ్ల‌కు ఎవ‌రూ అడ్డు చెప్ప‌రు. తండ్రుల ఇమేజ్ తండ్రుల‌కే వ‌దిలేసి.. తామేం చేయాల‌నుకున్నారో చేస్తుంటారు. ఇక్క‌డ‌లా వాళ్ల‌కు ఫ్యాన్స్ నుంచి ఆంక్ష‌లు కూడా ఉండ‌వు. అందుకే బాలీవుడ్ లో వార‌సురాళ్లు బికినీల్లో సెగ‌లు పుట్టిస్తున్నారు. మొన్న‌టికి మొన్న షారుక్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ బికినీతో మ‌తులు పోగొట్టింది. ఇక ఇప్పుడు సంజ‌య్ ద‌త్ కూతురు త్రిషాల కూడా ఇదే చేసింది.

Sanjay Dutt Daughter Trishala Looking Hot in Bikini

ఈ భామ కూడా అదిరిపోయే అందాల షోతో ఫ్యూజులు ఎగ‌ర‌గొట్ట్టేసింది. స‌ముద్రం మ‌ధ్య‌లో వైట్ డ్ర‌స్ లో ఏంజిల్లా రెచ్చిపోయింది ఈ భామ‌. ఏ మాత్రం మొహ‌మాటాలే లేకుండా తండ్రి ఇమేజ్ ను అస్స‌లు లెక్క చేయ‌కుండా లెక్క‌కు మించిన రీతిలో రెచ్చిపోయింది ఈ ముద్దుగుమ్మ‌. ఈ భామ జోరు చూస్తుంటే త్వ‌ర‌లోనే ఇండ‌స్ట్రీకి వ‌చ్చేలా క‌నిపిస్తుంది. మొత్తానికి ఏదేమైనా సంజ‌య్ కూతురు దెబ్బ‌కు ఇప్పుడు సోష‌ల్ మీడియా షేక్ అయిపోతుంది.

User Comments