డూప్లికేట్ ప్రియా వారియ‌ర్‌

Last Updated on by

ఈ వీడియో చూస్తే డూప్లికేట్ ప్రియా వారియ‌ర్‌లా క‌నిపించ‌డం లేదూ? ఒకే ఒక్క క‌న్నుగీటుతో వ‌ర‌ల్డ్ వైడ్ ఫేమ‌స్ అయిపోయిన ప్రియా వారియ‌ర్ ప్ర‌స్తుతం వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల ప్ర‌పంచంలో ఓ వెలుగు వెలుగుతోంది. కోట్లాది రూపాయ‌ల డీల్స్ కుదుర్చుకుంటూ, సామాజిక మాధ్య‌మాల్లో ఆదాయం ఆర్జిస్తూ ఈ అమ్మ‌డు సాగిస్తున్న ఆట అంద‌రికీ గుణ‌పాఠంగా మారింది. ఆ క్ర‌మంలోనే సామాజిక మాధ్య‌మాల్లో పును పోక‌డ‌లు మొద‌ల‌య్యాయి. ఎక్క‌డెక్క‌డో మారుమూల ప్రాంతాల భామ‌ల‌కు ఈ మాధ్య‌మంలో అన‌వ‌స‌ర ప్ర‌చారం వ‌చ్చేస్తుంటే చెల‌రేగి చెండాడేస్తున్నారు. యూత్ గుండెల్ని ముక్క‌లు ముక్క‌లుగా చేసి కంటిపై కునుకు అన్న‌దే లేకుండా చేసేస్తున్నారు.

ఇదిగో ఇక్క‌డో డూప్లికేట్ ప్రియా ప‌రిచ‌య‌మైంది. యూత్‌ని త‌న‌దైన శైలిలో క‌వ్విస్తూ న‌డువొంపు నాగ‌రాన్ని అటూ ఇటూ ఊపుతూ ఓల‌లాడిస్తోంది. అయితే ఇలా న‌డుము ఊపేస్తే అంద‌రికీ ప్రియా వారియ‌ర్ అంత ఇమేజ్ వ‌చ్చేస్తుంది. అలాంటి అరుదైన ర‌త్నాలు ఎక్క‌డో ఉంటారు. అప్పుడ‌ప్పుడు ఉల్క‌లాగా ఊడిప‌డుతుంటారు. క‌వ్విస్తూ భేజారెత్తించే అంత‌టి అందం అంద‌రి సొంతం కాదు. కొంద‌రు మెయిన్ హీరోయిన్‌లా క‌నిపిస్తే మ‌రికొంద‌రు వ్యాంపూలాగా క‌నిపిస్తారు. ఇదిగో ఈ న‌డుము ఊపుడు వారియ‌ర్ అచ్చం వ్యాంపూలానే క‌నిపిస్తోంది మ‌రి!! ఇంత‌కీ ఈవిడెవ‌రు? అంటే భోజ్‌పురి న‌టి శ్వేతా శ‌ర్మ‌. బ‌ల్మా రంగ్రాసియా (2017) అనే చిత్రంతో ఈ అమ్మ‌డు వెలుగులోకి వ‌చ్చింది. శ్వేత టెర్రిఫిక్ బెల్లీ డ్యాన్స‌ర్ అని మాత్రం ఈ న‌డుము ఊపుడు చూశాక అర్థం చేసుకోవాల్సిందే.

User Comments