శ్ర‌ద్ధాక‌పూర్.. ల‌వ్ ఎట్ ఫస్ట్ సైట్..

Last Updated on by

చూసిన వెంట‌నే ప్రేమ‌లో ప‌డిపోవ‌డం అనేది సినిమాల్లోనే ఎక్కువ‌గా జ‌రుగుతుంది. కానీ ఇప్పుడు శ్ర‌ద్ధాక‌పూర్ విష‌యంలో ఇదే జ‌రిగింది. ఈ భామ కూడా ఇప్పుడు కూడా చూసిన వెంట‌నే ప్రేమ‌లో ప‌డిపోయింది. అయితే ఈమె ప్రేమ‌లో ప‌డింది మ‌నిషితో కాదు.. అదేంటి అనుకుంటున్నారా..? అవును.. న‌మ్మ‌డానికి కాస్త క‌ష్టంగా ఉన్నా కూడా ఇదే నిజం. ఈమె ప్రేమ‌లో ప‌డిపోయింది ఓ బొమ్మ‌తో. ఇంస్టాగ్రామ్ లో త‌ను ప్రేమించిన బొమ్మ‌తో ఫోటో దిగి పెట్టింది ఈ ముద్దుగుమ్మ‌. ప్ర‌స్తుతం ఈ భామ వ‌ర‌స సినిమాల‌తో బిజీగా ఉంది. ఈ మ‌ధ్య స‌రైన విజ‌యాలు లేక ఇబ్బంది ప‌డుతున్న శ్ర‌ద్ధ క‌పూర్.. చేతిలో భారీ సినిమాల‌తో ఉంది. తెలుగులో కూడా ప్ర‌భాస్ స‌ర‌స‌న సాహో సినిమాలో న‌టిస్తుంది ఈ ముద్దుగుమ్మ‌. మ‌రోవైపు బాలీవుడ్ లో కూడా శ్ర‌ద్ధాక‌పూర్ కు ఆఫ‌ర్లు బాగానే ఉన్నాయి. మొత్తానికి అటు ఇటు ఆఫ‌ర్లు.. మ‌ధ్య‌లో ఇలా షాపింగులు.. బొమ్మ‌ల‌తో ఆట‌ల‌తో లైఫ్ ను హ్యాపీ హ్యాపీగా లీడ్ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ‌.

https://www.instagram.com/p/Bh8juPVlGWA/?taken-by=shraddhakapoor

 

User Comments