శ్రీ‌య కు అసలు నిజంగానే పెళ్లైందా..!

Last Updated on by

పెళ్లైంది క‌దా.. కాస్త ప‌ద్ద‌తిగా ఉంటుందేమో అనుకున్నారంతా. కానీ పెళ్లి త‌ర్వాత మున‌ప‌టి కంటే ఎక్కువ‌గా ర‌చ్చ చేస్తుంది శ్రీ‌య‌. ఉప్పొంగిన గుండెల‌ను చూపిస్తూ ఊపిరి ఆపేస్తుంది ఈ ముద్దుగుమ్మ‌. తాజాగా ఓ మ్యాగ‌జైన్ కోసం క్లీవేజ్ షోతో మ‌తులు చెడ‌గొట్టేసింది శ్రీ‌యా స‌ర‌న్.

అస‌లు ఈ భామ ఇంత‌గా రెచ్చిపోయిన తీరు చూస్తుంటే బాపురే ఏం భామ‌రే అనుకోవ‌డం త‌ప్ప ఇంకేం చేయ‌లేం. శ్రీ‌య ఇండ‌స్ట్రీకి వ‌చ్చి 18 ఏళ్లవుతోంది. ఆమెతో వ‌చ్చిన కొంద‌రు ముద్దుగుమ్మ‌లంతా ఇప్ప‌టికే షెడ్ కు వెళ్లిపోయారు. కానీ శ్రీ‌య మాత్రం ఇప్ప‌టికీ ఇలాగే ఉంది. ఇప్ప‌టికీ అవే అందాలు ఆర‌బోస్తుంది. ఏ మాయ చేస్తుందో తెలియ‌దు గానీ 18 ఏళ్లుగా అదే ఫిజిక్ మెయింటేన్ చేస్తూ అంద‌ర్నీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది ఈ 36 ఏళ్ల బ్యూటీ.

2001 లో వ‌చ్చిన శ్రీ‌య‌.. హిందీలో ఓ ఏడాది ముందుగానే అడుగుపెట్టింది. టాలీవుడ్ టాప్ హీరోస్ అంద‌రితోనూ ఆడిపాడిన శ్రీ‌య‌.. ఇప్పటికీ అవ‌కాశాల వేట‌లో ముందే ఉంది. ఏడాదికి క‌నీసం రెండు సినిమాలు చేస్తోంది శ్రీ‌య‌. ఇప్ప‌టికీ అదిరిపోయే ఫిజిక్ తో హాట్ ఫోటోషూట్ల‌తో మ‌తులు పోగొట్టేస్తోంది ఈ భామ‌. ఇప్పుడు కూడా అదిరిపోయే అందాల షో చేసింది. ఐదేళ్లు ప‌ర్ ఫెక్ట్ ఫిజిక్ మెయింటేన్ చేయ‌డానికే నానా తిప్ప‌లు ప‌డుతున్న ఈ టైంలో ఏకంగా 18 ఏళ్లు ఒకేలా క‌నిపించ‌డం అంటే చిన్న విష‌యం కాదు. శ్రీ‌య ఫిజిక్ ను చూసి కుళ్లుకోని హీరోయిన్ అంటూ ఉండ‌దేమో ఇండ‌స్ట్రీలో..!

User Comments