సెగ‌లు పుట్టిస్తోన్న శ్రీ‌య‌ అందాలు

పెళ్లి అంటుంది.. మార్చ్ లో పెళ్లి కూతురు కాబోతుంది. కాస్త ప‌ద్ద‌తిగా ఉంటుందేమో అనుకున్నారంతా. కానీ ఇప్పుడు మున‌ప‌టి కంటే ఎక్కువ‌గా ర‌చ్చ చేస్తుంది శ్రీ‌య‌. ఉప్పొంగిన గుండెల‌ను చూపిస్తూ ఊపిరి ఆపేస్తుంది ఈ ముద్దుగుమ్మ‌. తాజాగా ఓ ఈవెంట్ కు వ‌చ్చిన ఈ భామ‌.. అదిరిపోయే హాట్ షో తో మ‌తులు పోగొట్టేసింది. ఈ భామ క్లీవేజ్ షోకు ఫ్యూజులు ఎగిరిపోతున్నాయ‌క్క‌డ‌.Shriya Saran Wedding Bells Started With Andei Koscheev

శ్రీ‌య ఇండ‌స్ట్రీకి వ‌చ్చి 17 ఏళ్లవుతోంది. ఆమెతో వ‌చ్చిన కొంద‌రు ముద్దుగుమ్మ‌ల‌కు పెళ్లిళ్లు అయిపోయాయి.. ఇంకొంద‌రు ఆంటీలైపోయారు. మ‌రికొంద‌రైతే ఏకంగా సినిమాలు మానేసారు.. కానీ ఇప్ప‌టికీ శ్రీ‌య మాత్రం ఇండ‌స్ట్రీలో స‌ర్వై అవుతూనే ఉంది. ఏ మాయ చేస్తుందో తెలియ‌దు గానీ 17 ఏళ్లుగా అదే ఫిజిక్ మెయింటేన్ చేస్తూ అంద‌ర్నీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది ఈ 35 ఏళ్ల బ్యూటీ. తెలుగు ఇండ‌స్ట్రీకి 2001లో వ‌చ్చిన శ్రీ‌య‌.. హిందీలో ఓ ఏడాది ముందుగానే అడుగుపెట్టింది. టాలీవుడ్ టాప్ హీరోస్ అంద‌రితోనూ ఆడిపాడిన శ్రీ‌య‌.. ఇప్పటికీ అవ‌కాశాల వేట‌లో ముందే ఉంది. ఏడాదికి క‌నీసం రెండు సినిమాలు చేస్తోంది శ్రీ‌య‌.Shriya Saran Wedding Bells Started With Andei Koscheev

తెలుగులో సీనియ‌ర్ హీరోల‌కు శ్రీ‌య బెస్ట్ ఆప్ష‌న్ గా మారిపోయింది. ఆ మ‌ధ్య గోపాలా గోపాలాలో వెంక‌టేష్ కు భార్య‌గా న‌టించిన శ్రీ‌య‌.. ఈ మ‌ధ్యే బాల‌య్యతో గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి, పైసావ‌సూల్ లో న‌టించింది. ఇక హిందీలోనూ ఉల‌వ‌చారు బిర్యానీ రీమేక్ త‌డ్కాలో న‌టిస్తోంది. సినిమాకు క‌నీసం 35 ల‌క్ష‌ల వ‌ర‌కు ఛార్జ్ చేస్తోంది ఈ భామ‌. దీనికి తోడు ఫ్యాష‌న్ వీక్స్, ఈవెంట్స్, డాన్సులు అంటూ ఏడాదికి క‌నీసం 3 కోట్ల వ‌ర‌కు వెన‌కేస్తోంది శ్రీ‌య‌. పైగా ఇప్ప‌టికీ అదిరిపోయే ఫిజిక్ తో హాట్ ఫోటోషూట్ల‌తో మ‌తులు పోగొట్టేస్తోంది ఈ భామ‌. ఇప్పుడు కూడా అదిరిపోయే అందాల షో చేసింది.Shriya Saran Wedding Bells Started With Andei Koscheev

ఐదేళ్లు ప‌ర్ ఫెక్ట్ ఫిజిక్ మెయింటేన్ చేయ‌డానికే నానా తిప్ప‌లు ప‌డుతున్న ఈ రోజుల్లో.. ఏకంగా 17 ఏళ్లు ఒకేలా క‌నిపించ‌డం అంటే చిన్న విష‌యం కాదు. అన్న‌ట్లు మార్చ్ 17, 18, 19 తేదీల్లో రాజ‌స్థాన్ లోని ఉద‌య్ పూర్ లో శ్రీ‌య వివాహం ర‌ష్య‌న్ బాయ్ ఫ్రెండ్ ఆండ్రీ కొస్ చీవ్ తో జ‌ర‌గ‌నుంది.Shriya Saran Wedding Bells Started With Andei Koscheev