Sirasri mayasabha dialogues on Rajamouli?

Sirasri mayasabha dialogues on Rajamouli?

Noted lyricist Sirasi came with stunning spoof on Rajamouli who bowled entire world with ‘Baahubali’. Here are his tweets spoof.



అకుంఠిత చిత్రచాతురీ ధురీణుడవగు ఓ రాజమౌళీ! నీ చిత్రచాతురీమధురిమ ఆ స్పీల్బర్గుకు కానీ, క్యామరూనుకు గానీ లేదు లేదు లేదు


…లేవచ్చును లేకపోవచ్చును..రాజమౌళికి ఇంతటి ప్రశంస లభించుట మాత్రము మానధనులగు దర్శకులకు దుస్సహము.

…దర్శకకృతాపచారములకంటే దర్శకవైభవము ఇతరదర్శకుల హృదయాలకు దావానలసదృశ్యము
My last three tweets are triggered with a parody thought of Mayasabha scene from DVSKarna!!!
 
 
Sirasri mayasabha dialogues on Rajamouli?
0 votes, 0.00 avg. rating (0% score)