శివ 143 ప్రేమికుల దినం సందర్భంగా విడుదల

రామ సత్యనారాయణ మాట్లాడుతూ..సినిమా తీయటం డబ్బు నాది కాబట్టి నాకు నచ్చిన నటులు..దర్శకుడు.కధ..నా ఇష్ట0.
కానీ విడుదల చేయాలి అంటే..డిస్ట్రిబ్యూటర్స్.. theatres …ప్రేక్షకుల ఇష్టం…వారి ని ఒప్పించాలి..అదీ చాలా కష్టం..అదీ తెలియక కొత్త నిర్మాతలు నష్టం పోతున్నారు..ఆ లాజిక్ తెలిసే నేను సినిమా తీస్తున్నను..ఎప్పుడైనా నేను తీసిన సినిమా ప్లాప్ అవ్వచ్చు కానీ నేను ప్లాప్ అవ్వను..
శివ 143 దర్శకుడు సాగర్ బాగా కష్ట పడి..సినిమా తీసాడు..అతని టీం కెమరామెన్ సుధాకర్..ఎడిటర్ శివ. వై ప్రసాద్..మ్యూజిక్ మనోజ్.. బాగా సపోర్ట్ చేశారు..హీరోయిన్స్2 బాగా చేశారు.మిగతా ఆర్టిస్ట్స్లు..టెక్నిషియన్స్ చాలా బాగా చేశారు..నాకు అన్ని ఏరియాస్ లోని నా సొంత డిస్ట్రిబ్యూటర్స్ వున్నారు..వాళ్ళ వల్లే నేను ఇంత ఈజీ గా సినిమా ను విడుదల  చేయ గలుగు చున్నాను అని అన్నారు..

ప్రముఖ రచయిత శ్రీ చిన్ని కృష్ణ మాట్లాడుతూ… రామ సత్యనారాయణ..ఇన్ని సినిమాలు తీశారు అని విని ఆశ్చర్యం పోయాను..
నేను నా కారియర్ లో 10 సినిమాలు లోపు మాత్రమే కథలు రాసాను..కానీ 98 సినిమాలు తీసి రేలీజ్ చేయటం అంటే మాటలు కాదు…అందుకే నేను తీయ పోయే 2 సినిమాలు కి రామ సత్యనారాయణ గారికి అప్పుచేప్పను అని అన్నారు..

ఉప్పల శ్రీనివాస్ గారు మాట్లాడుతూ  మా వైశ్య నిర్మాత రామ సత్యనారాయణ 100 సినిమాలు పూర్తి చేయాలి అని చెబుతున్నాను..

కల్వకుంట్ల తేజేశ్వర రావు గారు మాట్లాడుతూ.. ఈ నిర్మాత రామ సత్యనారాయణ  నాకు చాలా మంచి మిత్రుడు కొత్త వాళ్ళను బాగా encourage చేస్తాడు ఈ శివ 143 విజయం గ్యారంటీ  అన్నారు..
DS RAO .మాట్లాడుతూ నేను నిర్మాత గా 20 సినిమాలు తీసాను..ఒకసారి తిరుపతి వెళ్లి గుండు కొట్టించుకుని వున్నప్పుడు తేజ గారు చూసి నువ్వు విలన్ గా బాగుంటవు అని encourage చేశారు.. ఈ సినిమా లో నాకు ఫుల్ లెంగ్త్ విలన్ వేషం ఇచ్చారు నిర్మాత. దర్శకుడు

 నాకు ఈ సినిమా బ్రేక్ ఇస్తుంది డైరెక్టర్ బాగా టేస్ట్ వున్నవాడు…

Director…cum hero.సాగర్ శైలేష్ మాట్లాడుతూ నన్ను హీరో ని చేసింది..డైరెక్టర్ ని చేసింది భీమవరం టాకీస్ మళ్ళీ 2 వ సినిమా శివ 143 కూడా ఇచ్చిన ఈ సంస్థ ను మరవ లేను..అన్నారు.
శివాజీ రాజా మాట్లాడుతూ..రామ సత్యనారాయణ నా తోచాలా సినిమాలు తీసాడు…కచ్చితమైన నిర్మాత  10 సం. లు క్రితం అప్పుడే చెప్పాను నువ్వు 100 సినిమాలు తీస్తావు అని అన్నారు..

హీరోయిన్ చాలా ఆనందాన్ని వ్యక్థ పరిచింది..
నటీనటులు:
సాగర్ శైలేష్, ఎఇషా ఆదరహ, హృతిక సింగ్, డి.ఎస్.రావ్, ప్రియ పాలువాయి,రామసత్యనారాయణ

సాంకేతిక నిపుణులు:
మ్యూజిక్: మనోజ్ కుమార్ చేవూరి
ఎడిటర్: శివ వై ప్రసాద్..
కెమెరామెన్: సుధాకర్ అక్కినపల్లి.
ట్రైలర్ కట్ & సిజీ: నరేన్.
పీఆర్ఓ: మధు వి.ఆర్.
నిర్మాత: రామసత్యనారాయణ.
కథ, స్క్రీన్ ప్లే, స్టట్స్, డాన్స్, కొరియోగ్రఫి, డైరెక్షన్: శైలేష్ సాగర్