ఫెమినాపై సోనాక్షి సెగలు

ఇండ‌స్ట్రీలో ఎవ‌రి ఇమేజ్ శాశ్వ‌తం కాదు. కొంద‌రికి కొన్నిసార్లు టైమ్ న‌డుస్తుందంతే. అది వ‌చ్చిన‌పుడు న‌డిపించుకోవాలి.. లేదంటే ఖాళీ అయిపోవాలి. సోనాక్షికి ఇప్ప‌టికే ఆ టైమ్ పూర్తైన‌ట్లు అనిపిస్తుంది. కెరీర్ కొత్త‌లో ఉన్న‌ట్లు కెరీర్ అంతా ఉండాలంటే క‌ష్టం. సోనాక్షి విష‌యంలో ఇదే జ‌రిగింది. అస‌లేం జ‌రిగిందో తెలుసుకునే లోపు మ‌రో మూడు నాలుగు బ్లాక్ బ‌స్ట‌ర్లు వ‌చ్చేసాయి. దాంతో ఎక్స్ పోజింగ్ అనే మాటే లేకుండా నెం.1 అయిపోయింది.Sonakshi Sinha Hottest Photoshoot for Latest Femina Cover pageకానీ ఎంత వేగంగా టాప్ లోకి వ‌చ్చిందో.. అంతే వేగంగా కింద‌కి ప‌డిపోయింది కూడా. ఒక‌ప్పుడు గ్లామ‌ర్ షో అంటే నాన్న‌గారు ఒప్పుకోరండీ అన్న సోనాక్షి.. ఇప్పుడు ఓ రేంజ్ లో రెచ్చిపోతుంది. అవ‌కాశాల కోసం విలువలు ప‌క్క‌న బెట్టి వ‌లువ‌లు త‌గ్గించేస్తుంది సోనాక్షి. కెరీర్ మొద‌ట్లో ఎక్స్ పోజింగ్ అంటే అంతెత్తు ఎగిరిప‌డే సోనాక్షి.. ఇప్పుడు అడ‌క్క‌పోయినా ప్ర‌తీ మ్యాగ‌జైన్ క‌వ‌ర్ పేజీపై చిట్టిపొట్టి డ్ర‌స్సుల్లో ద‌ర్శ‌న‌మిస్తుంది.Sonakshi Sinha Hottest Photoshoot for Latest Femina Cover pageఆ మ‌ధ్య‌ సిడ్నీ బీచ్ లో చిట్టి నిక్క‌రు.. తొడ‌లు క‌నిపించేలా షార్టులు వేసుకుని మ‌తులు పోగొట్టింది సోనాక్షి. ఇప్పుడు అడ‌క్క‌పోయినా హాట్ షో చేస్తూ మ‌తులు చెడ‌గొట్ట‌డానికి రెడీ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ‌.Sonakshi Sinha Hottest Photoshoot for Latest Femina Cover pageతాజాగా ఫెమీనా మ్యాగ‌జైన్ కోసం మ‌రోసారి అందాల‌న్నీ ఆర‌బోసింది సోనాక్షి. ఈ ఫోటోల్లో సెగ‌లు పుట్టించింది సోనాక్షి. ప్ర‌స్తుతం క‌లంక్ తో పాటు మ‌రో రెండు సినిమాల్లో న‌టిస్తుంది సోనాక్షి సిన్హా.Sonakshi Sinha Hottest Photoshoot for Latest Femina Cover page