బాలయ్య బ్యూటీ హాట్ పోజ్

Last Updated on by

ఈ మ‌ధ్య కాలంలో బాల‌కృష్ణ‌కు బాగా క‌నెక్ట్ అయిన హీరోయిన్ సోనాల్ చౌహాన్. ఆ మ‌ధ్య లెజెండ్ లో సెకండ్ హీరోయిన్ గా న‌టించింది ఈ ముద్దుగుమ్మ‌. ఆ వెంట‌నే మ‌రోసారి డిక్టేట‌ర్ లోనూ జోడీ క‌ట్టింది సోనాల్. ఈ రెండు సినిమాలతో తెలుగులో వెలిగిపోవాల‌ని చూసింది కానీ పాపం ఏం చేస్తాం పాప‌కు టైమ్ ట‌ర్న్ కాలేదు. దాంతో ఎక్క‌డ వేసిన గొంగ‌లి అక్క‌డే అన్న‌ట్లుంది సోనాల్ ప‌రిస్థితి.

Sonal chauhan hottest pose gym

ప్ర‌స్తుతం బాలీవుడ్ లో సీరియ‌ల్స్.. వెబ్ సిరీస్ లు చేసుకుంటుంది సోనాల్. ఈ గ్యాప్ లో బ‌రువు త‌గ్గే ప‌నిలో బిజీగా ఉంది. తాజాగా జిమ్ లో క‌ష్ట‌ప‌డుతున్న పోజ్ తో గుండెలు జారిపోయేలా చేస్తుంది ఈ భామ‌. బ్యాక్ సైడ్ నుంచి పోజ్ ఇస్తూ మ‌తులు పూర్తిగా చెడ‌గొడుతుంది ఈ రెక్సోనా సుంద‌రి. ఇలా చూపించిన తర్వాత ఎవ‌రో ఒకరు సోనాల్ చౌహాన్ కు ఓ అవ‌కాశం ఇవ్వ‌క‌పోడూ..!

User Comments