శ్రీ‌రెడ్డి ప‌డుకుందట.. సాక్ష్యం ఉంద‌ట‌..!

Last Updated on by

చూస్తుంటే శ్రీ‌రెడ్డి-నాని మ‌ధ్య ర‌చ్చ ఇప్ప‌ట్లో త‌గ్గేలా లేదు. ఇన్నాళ్లూ శ్రీ‌రెడ్డి వైపు నుంచే యుద్ధం సాగింది. అయితే నాని కూడా ర‌చ్చ మొద‌లు పెట్టాడు. ఎవ‌రు ప‌డితే వాళ్లు మాట్లాడే మాట‌ల‌పై తాను స్పందించాల్సిన అవ‌స‌రం లేద‌ని.. అంద‌రికీ కుటుంబాలు ఉన్నాయ‌నే విష‌యాన్ని మాత్రం గుర్తు పెట్టుకోవాలంటూ కోరాడు నాని. ఇక ఈ విష‌యంపై నాని భార్య కూడా స్పందించింది. త‌న భ‌ర్త ఎలాంటి వాడో త‌న‌కు తెలుస‌ని.. అలా ఇష్ట‌మొచ్చిన‌ట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోన‌ని చెప్పింది.

దీనికిప్పుడు శ్రీ‌రెడ్డి నుంచి మ‌ళ్లీ కౌంట‌ర్ వ‌చ్చింది. నీ మొగుడు నువ్వు అనుకున్నంత మంచోడేం కాద‌మ్మా.. ఆయ‌న నాతో రూమ్ లో ప‌డుకున్న‌పుడు నువ్ ప‌క్క‌న లేవు క‌దా.. నాతో పడుకున్న‌పుడు కాదుకాదు.. నా లాంటి ఎంతోమంది అమ్మాయిల‌తో ప‌డుకున్నాడ‌ని త్వ‌ర‌లోనే సాక్ష్యాల‌తో నిరూపిస్తానంటూ స‌వాల్ చేసింది. ఈ ర‌చ్చ ఇప్ప‌ట్లో తెగేలా కూడా క‌నిపించ‌డం లేదు. అస‌లు ఇంత‌గా ఎందుకు శ్రీ‌రెడ్డి.. నానిని టార్గెట్ చేస్తుంద‌నే విష‌యం కూడా అర్థం కావ‌డం లేదు. పైగా మొన్న బిగ్ బాస్ 2కు కూడా తాను ఎంపికైతే నానినే అడ్డుకున్నాడంటూ వార్త‌లు వ‌చ్చాయి.

User Comments