తల్లి కూతుళ్లు అందంతో చంపేస్తున్నారు

Last Updated on by

ఇండ‌స్ట్రీలో వార‌సుల‌కు కొద‌వే లేదు. ఇక వార‌సురాళ్లు కూడా ఇప్పుడు వ‌ర‌స‌గా వ‌చ్చేస్తున్నారు. మ‌న ద‌గ్గ‌ర త‌క్కువ కానీ బాలీవుడ్ లో మాత్రం అంతా వార‌సురాళ్లే. శ్రీ‌దేవి కూతుళ్లు కూడా ఇప్పుడు ఇండ‌స్ట్రీకి వ‌చ్చేస్తున్నారు.Sridevi Daughters Jhanvi Khushi Kapoor Gorgeous Outfit

ఇప్ప‌టికే పెద్ద‌కూతురు ఝాన్వి ఇండ‌స్ట్రీకి ప‌రిచయం అవుతుంది. ధ‌డ‌క్ సినిమాతో ఈమె ప‌రిచ‌యం అవుతుంది. ఈ సినిమా షూటింగ్ కూడా సూప‌ర్ ఫాస్ట్ గా జ‌రుగుతుంది.Sridevi Daughters Jhanvi Khushi Kapoor Gorgeous Outfit

ఝాన్వి కూడా అమ్మ మాదిరే అందాల ఆర‌బోత‌తో అంద‌ర్నీ ఆక‌ట్టుకుంటుంది. శ్రీ‌దేవి ముందు నుంచే కూతుళ్ల‌ను చాలా ప్లానింగ్ తో ఇండ‌స్ట్రీకి తీసుకొచ్చింది. ఇక ఇప్పుడు ఖుషీ క‌పూర్ కూడా ప్రేక్ష‌కుల‌కు త‌న‌ను తాను ప‌రిచ‌యం చేసుకునే ప‌నిలో ప‌డింది.Sridevi Daughters Jhanvi Khushi Kapoor Gorgeous Outfit

తాజాగా ఈమె బాలీవుడ్ న‌టుడు మోహిత్ మార్వా పెళ్లికి హాజ‌రైంది. యుఎఈలో జ‌రిగిన ఈ ఈవెంట్ కు అమ్మ శ్రీ‌దేవితో క‌లిసి హాజ‌రైంది ఖుషీ. అయితే అక్క ఝాన్వీ క‌పూర్ మాదిరి అన్నీ ప‌రిచేసుకుని అందాలు ఆర‌బోయలేదు ఈ భామ‌.Sridevi Daughters Jhanvi Khushi Kapoor Gorgeous Outfitవైట్ ఔట్ ఫిట్ లో అచ్చంగా దివి నుంచి దిగివ‌చ్చిన రాజ‌కుమారిలా మారిపోయింది ఈ ముద్దుగుమ్మ‌. పోనీ టెయిల్ తో ఖుషీ చాలా అందంగా క‌నిపించింది. ముఖ్యంగా ఈ భామ‌ను చూస్తుంటే తెలుగు పాత హీరోయిన్ మ‌హేశ్వ‌రి గుర్తొచ్చిందంటే న‌మ్మ‌శ‌క్యం కాదు. అచ్చంగా మ‌హేశ్వ‌రి మాదిరే ఉంది ఖుషీక‌పూర్. అన్న‌ట్లు శ్రీ‌దేవికి మ‌హేశ్వ‌రి రిలేటివ్ అవుతుంది.Sridevi Daughters Jhanvi Khushi Kapoor Gorgeous Outfit

ఖుషీని ఈ ఈవెంట్ కు తీసుకొస్తున్న‌పుడే శ్రీ‌దేవి ప్లాన్ చేసుకున్న‌ట్లుంది.. కెమెరాల క‌ళ్ల‌న్నీ త‌న కూతురుపై త‌ప్ప మరెక్క‌డా ఫోక‌స్ కాకూడ‌ద‌ని. దానికితోడు ఖుషీ క‌పూర్ కూడా ఇప్పుడిప్పుడే లోక‌జ్ఞానం అర్థం చేసుకుంటుంది. ఇండ‌స్ట్రీలో అవకాశాలు రావాలంటే ఎంత సూప‌ర్ స్టార్ డ‌మ్ ఉన్నా.. వార‌స‌త్వం ఉన్నా కూడా అందాల ఆర‌బోత క‌న్ఫ‌ర్మ్ అని తెలుసుకున్నారు ఈ అక్కాచెల్లెళ్లు. అందుకే సెగలు పుట్టించేస్తున్నారు.Sridevi Daughters Jhanvi Khushi Kapoor Gorgeous Outfit

గ‌తంలో అన్ని వేడుక‌ల్లోనూ సెగ‌లు రాజేసిన ఖుషీ ఈ ఒక్క పెళ్లి వేడుక‌లో మాత్రం చాలా ప‌ద్ద‌తిగా క‌నిపించింది. మొత్తానికి ఈ అక్కా చెళ్లెళ్ల తీరు చూస్తుంటే ఖచ్చితంగా త‌ల్లి పేరు బాగానే నిల‌బెట్టేలా క‌నిపిస్తున్నారు.Sridevi Daughters Jhanvi Khushi Kapoor Gorgeous Outfit

 

User Comments