శ్రీదేవిని మైమరపించే అందం

ఝాన్వీ క‌పూర్.. పెద్ద‌గా ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు. శ్రీ‌దేవి వార‌సురాలిగా ఇండ‌స్ట్రీకి వ‌స్తుంది. తొలి సినిమా విడుద‌లకు ముందే సంచ‌ల‌నాలు సృష్టిస్తుంది ఝాన్వీ. అమ్మ పోయిన బాధ‌ను కూడా మ‌రిచిపోయి త‌న‌ను తాను కొత్త‌గా ప్ర‌జెంట్ చేసుకుంటుంది. ఇక ఇప్పుడు త‌న కెరీర్ లోనే తొలి సారి ఓ హాట్ ఫోటోషూట్ చేసింది ఝాన్వీ. కేవ‌లం హీరోయిన్లు మాత్ర‌మే ఎక్కువ‌గా క‌నిపించే వోగ్ మ్యాగ‌జైన్ క‌వ‌ర్ పేజ్ పై ఝాన్వీ కూడా ఎక్కేసింది అందాల‌న్నీ ఆర‌బోస్తూ.. కొంటెగా తినేలా చూస్తూ ఝాన్వీ ఇచ్చిన పోజులు ఇప్పుడు ద‌ర్శ‌క నిర్మాత‌ల గుండెల్లో గుచ్చుకుంటున్నాయి.

Sridevi's Daughter Janhvi Kapoor First Hottest Photoshoot

క్లీవేజ్ షో.. థైస్ చూపిస్తూ మ‌తులు పోగొట్టేసింది ఝాన్వీ. చూస్తుంటే శ్రీ‌దేవికి స‌రైన వార‌సురాలు అనిపిస్తుంది ఝాన్వీ. ధ‌డ‌క్ విడుద‌ల‌కు ముందే ఈ భామ పేరు బాలీవుడ్ లో బాగానే వినిపిస్తుంది. ఆ సినిమా కానీ హిట్ అయిందంటే శ్రీ‌దేవి కోరిక తీరిన‌ట్లే..! త‌న కూతుర్ని స్టార్ ను చేయాల‌ని పాపం చివ‌రి శ్వాస వ‌ర‌కు కూడా క‌ల‌లు కంది అతిలోక‌సుంద‌రి. అమ్మ కోరిక తీర్చే ప‌నిలోనే ఇప్పుడు బిజీగా ఉంది ఝాన్వీ.

Sridevi's Daughter Janhvi Kapoor First Hottest Photoshoot