వీపు చూడు వీపందం చూడు

Last Updated on by

ఇదిగో ఈ ఫోటో చూశాక ఎవ‌రికైనా ఇలాంటి సందేహ‌మే క‌లుగుతుంది. వీపు చూడు వీపందం చూడు! అన్న తీరుగా ఈ సోగ్గ‌త్తె ఇచ్చిన ఫోజుకి ఎవ‌రికైనా మ‌తిచెడాల్సిందే. ఫైవ్‌ ఇంచి హైహీల్స్.. టైట్‌ఫిట్ బాట‌మ్ ఫ్యాంట్‌.. అస‌లు ఆచ్ఛాద‌న ఉందో లేదో అని సందేహించే లేసెస్‌ టాప్‌ని ధ‌రించింది ఈ ముగ్ధ‌మ‌నోహ‌రి. అస‌లింత‌కీ ఎవ‌ర‌మ్మా నువ్వు? అంటారా?

ఈ లేటు వ‌య‌సు ఘాటు మ‌నోహ‌రి పేరు మందిరా భేడీ. ప్ర‌త్యేకించి ఇంట్ర‌డ‌క్ష‌న్ అవ‌స‌రం లేదు. టీవీ హోస్ట్‌గా, పెద్ద తెర న‌టిగానూ సుప‌రిచితం. అయితే ఇటీవ‌లి కాలంలో మందిర హ‌డావుడి కాస్తంత త‌గ్గిన‌ట్టే క‌నిపిస్తోంది. ఇదివ‌ర‌కూ ప‌లు సంద‌ర్భాల్లో బికినీ వేషాల‌తో ఈ అమ్మ‌డు బి-టౌన్‌లో వేడి పుట్టించింది. ఇప్పుడు అస‌లే వ‌య‌సు మీద ప‌డుతుంద‌నేమో.. కాస్తంత జోరు త‌గ్గించింది. ఇదిగో మ‌ళ్లీ ఇలా ఇన్నాళ్టికి ఘాటైన య‌వ్వారాన్ని ఎలివేట్ చేస్తూ ఈరోజు ఓ బ్రాండ్ ప్ర‌మోష‌న్‌లో క‌నిపించింది.

User Comments