పిక్‌టాక్‌: స‌న్నీలో సిమ‌సిమ‌లు

Last Updated on by

స్టార్ స్ట‌క్ సౌంద‌ర్య ఉత్ప‌త్తుల వ్యాపారంలో దూసుకుపోతోంది స‌న్నీలియోన్‌. శృంగార తార‌గా ప్ర‌పంచ‌వ్యాప్తంగా త‌న‌కు ఉన్న గుర్తింపు ఈ బిజినెస్‌కి క‌లిసొస్తోంది. ఆ క్ర‌మంలోనే స‌న్నీలియోన్ ట్విట్ట‌ర్‌లో ఎప్ప‌టిక‌ప్పుడు స్టార్‌ట‌క్ అప్‌డేట్స్ చెబుతోంది. అప్పుడ‌ప్పుడు మేక‌ప్ క్లాసులు తీసుకుంటూ అభిమానుల్లో వేడి పెంచేస్తోంది.

ఇదిగో ఇక్క‌డ స‌న్నీలియోన్ హొయ‌లు చూస్తే స్ట‌క్క‌యిపోని కుర్రాడు ఉంటాడా? అస‌లే టైట్‌పిట్ జీన్స్ .. ఆపై ఎద అందాల్ని హ‌త్తుకుపోయిన టైట్‌ టాప్‌.. 40కు ద‌గ్గ‌ర ప‌డుతున్నా ఇంకా అవే టీనేజీ మిస‌మిస‌లు .. ఇంకేం ఉంది.. ఆటోమెటిగ్గా బాబులంతా కారం తిన్న కోడిలా గింగిరాలు తిరిగిపోవాల్సిందే. స‌న్నీలోని ఈ సిమ‌సిమ‌లు మామూలుగా లేవు. మునుముందు క‌ర‌ణ్‌జీత్ కౌర్ బ‌యోపిక్‌లోనూ ఆ సిమ‌సిమ‌లెన్నో లీక్ కానున్నాయి. పంజాబ్ టు కెన‌డా జ‌ర్నీ మొత్తం బుల్లితెరపై లీక్ చేసేస్తోంది జీటీవీ. కాస్త వెయిట్ చేయండి.. అన్నీ తెలిసిపోతాయ్‌!!

User Comments