అయ్యోరామా.. దారిత‌ప్పిన స‌న్నిలియోన్..

స‌న్నీలియోన్.. ఈ పేరు విన‌గానే మ‌న‌కు ఓ ఇమేజ్ గుర్తొస్తుంది. కుర్రాళ్ల‌కైతే గుండెలు జారిపోతాయి. అంత‌గా త‌న అందంతో.. గ్లామ‌ర్ తో మ‌తులు పోగొట్టేసింది స‌న్నీలియోన్. ఈమె సినిమా విడుద‌ల‌వుతుంది అన్నా.. ఐటం సాంగ్స్ వ‌స్తున్నాయి అన్నా.. అభిమానులంతా అందాల విందు కోసం వేచి చూస్తుంటారు. కానీ ఈ మ‌ధ్యే రూట్ మార్చింది స‌న్నీపాప‌. ఎప్పుడూ అందాల ఆర‌బోత ఎందుకు.. కాస్త కొత్త‌గా ట్రై చేద్దామ‌ని.. ఈ సారి ప‌ద్ద‌తిగా ఫోటోషూట్ చేసింది స‌న్నీలియోన్.

Sunny Leone FHM Photo shoot

ఈ మ‌ధ్యే ఓ మ్యాగ‌జైన్ క‌వ‌ర్ పేజీపై ప‌ద్ద‌తిగా హొయ‌లు ఒల‌క‌బోసింది స‌న్నీ. ఈ ఫోటోలు చూసిన త‌ర్వాత ఒక్క క్ష‌ణం అంతా షాక్ అయ్యారు. నిజంగా ఇక్క‌డున్న‌ది స‌న్నీలియోనేనా అని.. ఎందుకంటే అంత నిండుగా బ‌ట్ట‌లేసుకోవ‌డం అంటే చిన్న విష‌యం కాదు క‌దా..! ఏదేమైనా రోజూ ప‌ప్ప‌న్న‌మే తింటే బోర్ వ‌స్తుంది.. అందుకే అప్పుడప్పుడూ కాస్త కొత్త రుచులు కూడా ట్రై చేయాలి. అందుకే స‌న్నీలియోన్ కూడా త‌న పేరు విన‌గానే అందాల ఆర‌బోత గుర్తొచ్చే ప్రేక్ష‌కుల‌కు కాస్త ప‌ద్ద‌తిగా షాకిచ్చింది.