కొచ్చీ వాసుల‌కు స‌న్నీ ట్రీట్

Last Updated on by

ప్ర‌పంచ‌వ్యాప్తంగా శృంగార తార స‌న్నీలియోన్ కి ఉన్న ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన ప‌నేలేదు. మెట్రో న‌గ‌రాల్లో యూత్ స‌న్నీ షో కోసం వెంప‌ర్లాడిపోతుంటారు. ఫ‌లితంగా కొత్త సంవ‌త్స‌ర వేడుక‌లు, పండ‌గ‌లు ప‌బ్బాలు వ‌స్తే నిర్వాహ‌కులు స‌న్నీ ట్రీట్‌కి రెడీ అవుతుంటారు. కొత్త సంవ‌త్స‌రం సంద‌ర్భంగా పుర వీధుల్లో నైట్ షోల‌తో స్పెష‌ల్ ట్రీట్ ఇచ్చిన స‌న్నీలియోన్ ఈసారి కొచ్చి వాసుల‌కు ట్రీటివ్వ‌బోతోందిట‌. ఎంజే 5 పేరుతో స‌న్నీ ఇచ్చే ట్రీట్ స్సెష‌ల్ గా ఉంటుంద‌ని చెబుతున్నారు. స‌న్నీలియోన్ తో పాటు తుల‌సీ కుమార్ ఈసారి ట్రీట్లో పాల్గొంటున్నార‌ట‌.

ప్ర‌పంచ‌వ్యాప్తంగా శృంగార తార స‌న్నీలియోన్ కి ఉన్న ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన ప‌నేలేదు. మెట్రో న‌గ‌రాల్లో యూత్ స‌న్నీ షో కోసం వెంప‌ర్లాడిపోతుంటారు. ఫ‌లితంగా కొత్త సంవ‌త్స‌ర వేడుక‌లు, పండ‌గ‌లు ప‌బ్బాలు వ‌స్తే నిర్వాహ‌కులు స‌న్నీ ట్రీట్‌కి రెడీ అవుతుంటారు. కొత్త సంవ‌త్స‌రం సంద‌ర్భంగా పుర వీధుల్లో నైట్ షోల‌తో స్పెష‌ల్ ట్రీట్ ఇచ్చిన స‌న్నీలియోన్ ఈసారి కొచ్చి వాసుల‌కు ట్రీటివ్వ‌బోతోందిట‌. ఎంజే 5 పేరుతో స‌న్నీ ఇచ్చే ట్రీట్ స్సెష‌ల్ గా ఉంటుంద‌ని చెబుతున్నారు. స‌న్నీలియోన్ తో పాటు తుల‌సీ కుమార్ ఈసారి ట్రీట్లో పాల్గొంటున్నార‌ట‌.   స‌హ‌జంగానే కొచ్చి (కేర‌ళ‌)లో స‌న్నీకి వీరాభిమానులున్నారు. ఆ సంగ‌తిని ఇదివ‌ర‌కూ కొచ్చి విజిట్ కొట్టొచ్చిన‌ట్టే చెప్పింది. ఓ షాపు లాంచింగ్‌కి వ‌చ్చిన స‌న్నీని చూసేందుకు నాలుగు రోడ్ల జంక్ష‌న్‌ని బ్లాక్ చేసిన ఘ‌న‌త కొచ్చి వాసుల‌దే. అంత‌టి వీరాభిమానం చూసి సన్నీ పుల‌కించిపోయింది. అందుకే ఈసారి స‌న్నీ షోపైనా భారీ అంచ‌నాలేర్ప‌డ్డాయి. ఎంజె ఎన్‌ఫ్రా- న‌క్ష‌త్ర ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా ఈ షోని ఆడ్‌ల‌క్స్ క‌న్వెన్ష‌న్ సెంట‌ర్ లో నిర్వ‌హించ‌నున్నాయి.

స‌హ‌జంగానే కొచ్చి (కేర‌ళ‌)లో స‌న్నీకి వీరాభిమానులున్నారు. ఆ సంగ‌తిని ఇదివ‌ర‌కూ కొచ్చి విజిట్ కొట్టొచ్చిన‌ట్టే చెప్పింది. ఓ షాపు లాంచింగ్‌కి వ‌చ్చిన స‌న్నీని చూసేందుకు నాలుగు రోడ్ల జంక్ష‌న్‌ని బ్లాక్ చేసిన ఘ‌న‌త కొచ్చి వాసుల‌దే. అంత‌టి వీరాభిమానం చూసి సన్నీ పుల‌కించిపోయింది. అందుకే ఈసారి స‌న్నీ షోపైనా భారీ అంచ‌నాలేర్ప‌డ్డాయి. ఎంజె ఎన్‌ఫ్రా- న‌క్ష‌త్ర ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా ఈ షోని ఆడ్‌ల‌క్స్ క‌న్వెన్ష‌న్ సెంట‌ర్ లో నిర్వ‌హించ‌నున్నాయి.

User Comments