సుర్వీన్.. అందాల హై టెన్ష‌న్

ఇండ‌స్ట్రీలో కొంద‌రు హీరోయిన్ల‌కు అస్స‌లు ప‌ట్టింపులు ఉండ‌వు. వాళ్లకు పెళ్లైనా.. త‌ల్లైనా ఒక్క‌టే. తాము అందాలు ఆర‌బోయాల‌నుకుంటే ఆర‌బోస్తారు. ఇప్పుడు సుర్వీన్ చావ్లా కూడా ఇదే లిస్ట్ లోకి వ‌స్తుంది. ఈ భామ మ‌రోసారి త‌న గ్లామ‌ర్ డోస్ తో పిచ్చెక్కించింది. ఇప్ప‌టికే బాలీవుడ్లో సుర్వీన్ అంటే సెక్స్ బాంబ్ అనే ఇమేజ్ ఉంది.

Surveen Chawla Hot Hottest Beauty After Marriage

హేట్ స్టోరీ 2 లాంటి సినిమాల్లో సుర్వీన్ అందాలే హైలైట్. ఆ సినిమాల‌కు క‌లెక్ష‌న్లు కూడా కేవ‌లం సుర్వీన్ బాడీనే తీసుకొచ్చిందంటే అతిశ‌యోక్తి కాదు. ఈ ముద్దుగుమ్మ ఇటీవ‌లే త‌న బాయ్ ఫ్రెండ్ అక్ష‌య్ ట‌క్క‌ర్ ను పెళ్లి చేసుకుంది. చాలా కాలంగా క‌లిసి తిరుగుతూ స‌హ‌జీవ‌నం చేస్తున్న ఈ జంట‌.. ఈ మ‌ధ్యే ప్రేమికుడితో మూడు ముళ్లు వేయించుకుంది.

Surveen Chawla Hot Hottest Beauty After Marriage

ఇలా పెళ్లైందో లేదో అప్పుడే మ‌రోసారి అందాల ఆర‌బోత‌కు త‌లుపులు తీసింది సుర్వీన్. తెలుగులోనూ ఈ భామ న‌టించింది. ఇక్క‌డ శ‌ర్వానంద్ తో క‌లిసి రాజు మ‌హారాజులో రొమాన్స్ చేసింది. అయితే ఈ చిత్రంలో చాలా ప‌ద్ద‌తిగా క‌నిపించింది సుర్వీన్. కానీ బాలీవుడ్ లో మాత్రం అస‌లు సినిమా చూపించింది. ఇప్పుడు కూడా అమ్మ‌డు సూప‌ర్ బికినీతో క‌వ్వించింది. ఈమె అందాల ఆర‌బోతకు థ‌ర్మామీట‌ర్లు సైతం కొత్త లెక్క‌లు అడుగుతున్నాయి. బ్లాక్ బికినీలో అమ్మాయిగారి ర‌చ్చ మామూలుగా లేదు. మొత్తానికి సుర్వీన్ చావ్లా గ్లామ‌ర్ షో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ఇండ‌స్ట్రీలో.