డ్ర‌స్సు జారెనే.. గుండె ఆగెనే..!

Last Updated on by

ఈ రోజుల్లో ఏ ఈవెంట్ కు వ‌చ్చినా కూడా ముందు డ్ర‌స్ సెన్స్ మీదే కాన్స‌ట్రేట్ చేస్తుంటారు ముద్దుగుమ్మ‌లు. అక్క‌డున్న కెమెరాల‌న్నీ త‌మ వైపుకే చూడాలని ఆశ ప‌డుతుంటారు. త‌ప్పు లేదు.. ఎందుకంటే వాళ్లున్న ఇండ‌స్ట్రీ అలాంటిది కాబ‌ట్టి. కానీ ప‌దిమంది ముందుకు వ‌చ్చిన త‌ర్వాత తాము వేసుకొచ్చిన డ్ర‌స్ తోనే ఇబ్బందులు ప‌డకూడ‌దు క‌దా.. అదే త‌మ ప‌రువు తీయ‌కూడ‌దు క‌దా..! కానీ ఇప్పుడు కొంద‌రు ముద్దుగుమ్మ‌లు డ్ర‌స్ సెన్స్ లేకుండా చేస్తోన్న ప‌నులు త‌మ ప‌రువు తీస్తున్నాయి.Swara Bhaskar Oops Embarrassing Moment at Veere Di Weddingమొన్న‌టికి మొన్న నా పేరు సూర్య ప్రీ రిలీజ్ వేడుక‌లో అను ఎమ్మాన్యువ‌ల్ ను డ్ర‌స్ తెగ తంటాలు ప‌డేలా చేసింది. ఎద అందాల‌ను క‌వ‌ర్ చేసుకోలేక చ‌చ్చిపోయింది అను. ఇక ఇప్పుడు బాలీవుడ్ బ్యూటీ స్వ‌ర‌భాస్క‌ర్ ప‌రిస్థితి కూడా ఇంతే. వీరి ది వెడ్డింగ్ సినిమాలో న‌టించింది ఈ భామ‌. ఈ చిత్ర ప్ర‌మోష‌న్స్ లో భాగంగా చిన్నది కాదు.. మ‌రీ చిన్న డ్ర‌స్ వేసుకుని వ‌చ్చింది. వ‌చ్చిన త‌ర్వాత చూడాలిక‌.. ఆమె బాధలు. ఆ డ్ర‌స్ కూర్చోడానికి కూడా స‌రిపోక అమ్మాయిగారు ప‌డ్డ ఇబ్బందులు చూసి న‌వ్వుకున్నారంతా. కాస్త జార‌విడిస్తే.. లోప‌ల అందాల‌న్నీ బ‌య‌ట‌ప‌డిపోతాయి. దాంతో స‌రిగ్గా కూర్చోలేక నించోలేక స్వ‌ర భాస్క‌ర్ కు చుక్క‌లు క‌నిపించాయి. ఇప్పుడు ఇంత‌గా తంటాలు ప‌డేకంటే.. ముందే కాస్త పొడుగు డ్ర‌స్ వేసుకుని రావ‌చ్చుగా..!

User Comments