తాప్సీ ఆ ఫోటోలు బ‌య‌టికి వ‌చ్చాయి..!

Last Updated on by

ఒక‌టి రెండు కాదు.. ఏడాది కింది ఫోటోలు ఇప్పుడు బ‌య‌టికి వ‌చ్చాయి. 2017 ఆగ‌స్ట్ లో మ్యాగ్జిమ్ కోసం తాప్సీ చేసిన ఫోటోలు ఇప్పుడు విడుద‌ల అయ్యాయి. కొంటెగా తినేసేలా చూస్తూ.. క్లీవేజ్ షోలు కెమెరా క‌ళ్ల‌కు ఎర‌వేస్తూ.. అబ్బో ఈ పొన్ను చేస్తోన్న ర‌చ్చ మామూలుగా లేదు.

అందాల ప్ర‌ద‌ర్శ‌న‌లో ఈ భామ పిహెచ్ డీకి తాత‌ను పూర్తిచేసింది. ఇన్నాళ్లూ తాప్సీ కేవ‌లం అందాల ప్ర‌ద‌ర్శ‌న మాత్ర‌మే చేసేది. కానీ ఆ మ‌ధ్య వ‌ర‌స‌గా పింక్, ఘాజీ, నామ్ ష‌బానా లాంటి సినిమాల్లో న‌టిగా నిరూపించుకుంది. ఇప్పుడు మ‌ళ్ళీ గ్లామ‌ర్ డాల్ అని గుర్తు చేస్తుంది తాప్సీ. జుడ్వా 2 లాంటి సినిమాల్లో ఫుల్ గా ఎక్స్ పోజింగ్ చేసి లిప్ లాక్స్ కూడా ఇచ్చేసింది.

ఇక మ్యాగ్జిమ్ మ్యాగ‌జైన్ కు ఇచ్చిన ఫోటో షూట్లో ఇలా రెచ్చిపోయింది తాప్సీ. క్లీవేజ్ షోల‌తో పాటు బికినీతోనూ కాక పుట్టించింది ఈ ఢిల్లీడాల్. ఈ మ‌ధ్య తాప్సీ న‌టించిన సినిమాలు మంచి విజ‌య‌మే సాధించాయి. గానీ ఈ భామ‌ను ఎందుకో మ‌న ద‌ర్శ‌కులు, హీరోలు ప‌ట్టించుకోవ‌డం లేదు. దాంతో ఇదిగో ఇలా హాట్ ఫోటోషూట్స్ తో ద‌ర్శ‌కుల మ‌దిలో ప‌డ‌టానికి ప్ర‌య‌త్నాలు చేస్తుంది.

అస‌లే ఈ భామ స‌న్న‌గా మెరుపుతీగ‌లా ఉంటుంది. తాజాగా సూర్మాతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది తాప్సీ. ఇప్పుడు అమితాబ్ బ‌ద్లాతో పాటు ముల్ఖ్.. అభిషేక్ బ‌చ్చ‌న్ మ‌న్మ‌ర్జియాన్ సినిమాల‌తో బిజీగా ఉంది. దానికితోడు ఇలాంటి అందాల ఆర‌బోత కూడా చేస్తే ఇంక తాప్సీ కెరీర్ ర‌చ్చ ర‌చ్చే.

User Comments