త‌మ‌న్నా కోసం ఆయ‌నొచ్చాడు

Last Updated on by

త‌మ‌న్నా అంటే కేవలం తెలుగు ఇండ‌స్ట్రీలోనే కాదు.. బాలీవుడ్ లో కూడా గుర్తింపు ఉంది. అక్క‌డ కూడా ఈమె కొన్ని సినిమాలు చేసింది. దాంతో అక్క‌డి ఫోటోషూట్ల‌లో కూడా త‌మ్మూ అప్పుడ‌ప్పుడూ మెరుస్తుంటుంది. ఇప్పుడు కూడా ఇదే జ‌రిగింది. ఈమె తాజాగా డ‌బూ ర‌త్నాని ఫోటోషూట్ లో మెరిసిపోయింది. సాధార‌ణంగా డ‌బూ అంటే కేవ‌లం బాలీవుడ్ స్టార్స్ కు మాత్ర‌మే ఫోటోషూట్స్ చేస్తాడు.. వాళ్ల‌కు మాత్ర‌మే ఈయ‌న బ్రాండ్ ఉంటుంది అనుకుంటారు కానీ ఇప్పుడు త‌మ‌న్నా కూడా ర‌త్నాని గ్యాంగ్ లో చేరిపోయింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ కూడా అదిరిపోయే ఫోటోషూట్ చేసింది.

Tamannaah Bhatia Latest Hottest Peacock Photoshoot

అందాలు చూపించి చూపించ‌కుండానే చంపేసింది. స‌న్న‌జాజి తీగ‌లా త‌మన్నా మెరిసిపోయిన తీరు చూసి వావ్ అంటున్నారు అంతా. నిండా క‌ప్పుకుని కూడా అందంతో చెమ‌ట‌లు ప‌ట్టించేసింది ఈ ముద్దుగుమ్మ‌. డ‌బూర‌త్నాని బ్రాండ్ తో ఈ ఫోటోషూట్ మ‌రింత‌గా ఫేమ‌స్ అయిపోయింది. మొత్తానికి ఇండ‌స్ట్రీకి వ‌చ్చి పుష్క‌రం దాటినా ఇప్ప‌టికీ కుర్ర హీరోయిన్ మాదిరే మెరిసిపోతుంది త‌మ‌న్నా. ఈ గ్లామ‌ర్ ర‌హ‌స్యం కాస్త ఇప్పుడొచ్చిన ముద్దుగుమ్మ‌ల‌కు కూడా చెబితే స‌రిపోయేది. కానీ చెప్పేలా లేదు మిల్కీబ్యూటీ.

User Comments