తమ్మూ హొయలు చూడ తరమా

ఇంత అందంగా అడిగితే న‌చ్చ‌లేదు అని ఎవ‌రైనా చెప్తారా..? ఆ న‌డుమొంపుల్లోనే ప‌డి నలిగిపోరు. ఇంత‌గా రెచ్చ‌గొడుతుంటే కుర్రాళ్ల‌కు నిద్రలెలా ప‌డ‌తాయి అస‌లు..! రోజురోజ‌కీ త‌మ‌న్నా అందం ఇంకా పెరుగుతూనే ఉంది కానీ త‌గ్గ‌డం లేదు. వ‌య‌సు 30 కి చేరువ‌వుతున్నా ఇప్ప‌టికీ కుర్ర హీరోలకు త‌న సోకుల‌తో వ‌లేస్తుంది త‌మ్మూ బేబీ. ఇప్పుడు కూడా ఇదే చేసింది. ల‌క్మే ఫ్యాష‌న్ వీక్ లో భాగంగా త‌మ‌న్నా వేసుకొచ్చిన డ్ర‌స్ హాట్ టాపిక్ గా మారింది.
Tamannaah sexy ramp walk at Lakme fashion week
న‌డుమును పూర్తిగా కెమెరాకు వ‌దిలేసింది ఈ మిల్కీబ్యూటీ. త‌న ఒంపుల‌తో అక్క‌డున్న వాళ్ల మ‌తులు పోగొట్టేసింది. ఈ సొంపులు చూసిన త‌ర్వాత థ‌ర్మామీట‌ర్ల‌కు కూడా వేడి పెర‌క్క‌పోతే అప్పుడు అడ‌గండి. అంతగా త‌మ‌న్నా మ‌రోసారి హీట్ పెంచేసింది. ఎక్క‌డికి వ‌చ్చినా కూడా హాట్ హాట్ షోతో మ‌తులు చెడ‌గొడుతుంది త‌మ‌న్నా. ఆ మ‌ధ్య‌ ఐఫా ఉత్స‌వంలో ఉల్లిపొర లాంటి డ్ర‌స్సుతో అంద‌ర్లోనూ కాక పుట్టించిన త‌మ‌న్నా.. త‌ర్వాత జై ల‌వ‌కుశ ఐటం సాంగ్ లో చెమ‌ట‌లు ప‌ట్టించేసింది.

Tamannaah sexy ramp walk at Lakme fashion week

ఈ పాట‌లో త‌మ‌న్నా హొయ‌లు చూసి అంద‌రి మ‌న‌సుల్లోనూ గిలిగింత‌లు రేగాయి. ఇప్ప‌టి వ‌ర‌కు ఒక లెక్క‌.. ఇప్ప‌ట్నుంచీ ఒక లెక్క అన్నంత‌గా రెచ్చిపోయింది ఈ బ్యూటీ. చిట్టిపొట్టి క్యాస్ట్యూమ్స్ లో త‌మ‌న్నా వేసిన చిందులు అర‌ద‌హో అనిపించాయి. బాలీవుడ్ లోనూ త‌మ‌న్నా హొయ‌లు క‌నిపిస్తున్నాయి.

Tamannaah sexy ramp walk at Lakme fashion week

ఈ మ‌ధ్య బాలీవుడ్ వేడుక‌ల్లో రెచ్చిపోయి మ‌రీ అందాలు ఆర‌బోస్తుంది. బాహుబ‌లి త‌ర్వాత త‌మ‌న్నాకు బాలీవుడ్ లోనూ మంచి ఇమేజ్ వ‌చ్చేసింది. ఈ మ‌ధ్యే ఆఫ‌ర్లు కూడా వ‌స్తున్నాయి. దాంతో ఎక్క‌డా త‌గ్గ‌ట్లేదు ఈ మిల్కీ బ్యూటీ. పాల‌రాతి అందాల్ని అందంగా కెమెరాకు అరువిచ్చేసింది. మొత్తానికి త‌మ‌న్నా గ్లామ‌ర్ షో ఇప్పుడు ఆల్ ఇండ‌స్ట్రీస్ లో హాట్ టాపిక్ గా మారిపోయింది.
Tamannaah sexy ramp walk at Lakme fashion week