ఇషారెబ్బా.. చాలా హాట్ అబ్బా..!

ఇండ‌స్ట్రీలో నిల‌బ‌డాలంటే నిత్యం యుద్ధం చేయాల్సిందే. ఇక్క‌డ మ‌రో ఆప్ష‌న్ కూడా లేదు. రోజుకో కొత్త‌మ్మాయి వ‌స్తుంటుంది. వాళ్ల‌ను కాద‌ని పోటీలో నిల‌బ‌డాలంటే నువ్వేదో ఇంకా కొత్త‌గా చేయాలి. ఇప్పుడు హీరోయిన్లు ఇదే చేస్తున్నారు. రోజుకో ర‌కంగా అందంగా క‌నిపించ‌డానికి ట్రై చేస్తూనే ఉన్నారు. ఇక ముంబై భామ‌ల‌కు తోడుగా తెలుగమ్మాయిలు కూడా అందాల ఆర‌బోత‌కు సై అంటున్నారు. తాజాగా ఈషా రెబ్బా కూడా ఇదే చేసింది.Telugu Actress Eesha Rebba Hot and Sexy Photoshootఈషా రెబ్బా కూడా ఇప్పుడు అందాల ఆర‌బోత‌కు పూర్తిగా ఓపెన్ అయిపోయింది. ఈ మ‌ధ్యే అ.. సినిమాలో కీల‌క‌పాత్ర‌లో న‌టించింది ఇషా. దానికి ముందు ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ తెర‌కెక్కించిన అంత‌కుముందు ఆ త‌ర్వాత.. బందిపోటు.. అమీతుమీ సినిమాల్లో న‌టించింది ఇషా. ఈ సినిమాలేవీ ఇషా కెరీర్ కు పెద్ద‌గా హెల్ప్ కాలేదు.Telugu Actress Eesha Rebba Hot and Sexy Photoshootతెలుగులో పెద్ద‌గా స‌క్సెస్ కాక‌పోవ‌డంతో త‌మిళ‌నాట కూడా ట్రై చేసింది ఈషా. ఇన్నాళ్లూ అందాల ఆర‌బోత‌లో కాస్త హ‌ద్దులు పెట్టుకున్న ఈషా.. ఇప్పుడు ఆ బారికేడ్ల‌న్నీ తెంచేసింది. ఆఫ‌ర్ల కోసం దేనికైనా సిద్ధ‌మంటూ సిగ్న‌ల్స్ ఇచ్చేస్తోంది ఈషా. ఆ మ‌ధ్య మాయామాల్ అనే సినిమాలో ఈషా సూప‌ర్ గ్లామ‌ర‌స్ గా క‌నిపించింది. ఇక ఇప్పుడు మ‌రోసారి అందాల డోస్ పెంచేసింది.Telugu Actress Eesha Rebba Hot and Sexy Photoshootతాజాగా ఓ ఫోటోషూట్ చేసిన ఈషా.. ఓ వైపు ప‌ద్ద‌తిగా క‌నిపిస్తూనే.. మ‌రోవైపు మోడ్ర‌న్ డ్ర‌స్ లో థండ‌రింగ్ థైస్ చూపిస్తూ రెచ్చ‌గొడుతుంది. సంప్ర‌దాయ క్యాస్ట్యూమ్ లో ఉంది అలాగే బ్లాక్ డ్ర‌స్ లో అందాల‌న్నీ చూపిస్తూ బ్లాక్ బ‌స్ట‌ర్ అనిపించింది ఇషా. అన్నీ ఉన్నా కూడా తెలుగ‌మ్మాయి కావ‌డంతో ఇక్క‌డ కోరిన ఆఫ‌ర్లు రావ‌డం లేదు. సినిమా హిట్ కాక‌పోయినా అమ్మ‌డు యాక్టింగ్ సూప‌ర్ హిట్. కానీ ఎక్కువగా ఆఫ‌ర్లు మాత్రం రావ‌డం లేదు. ఈ మధ్యే సుమంత్ సినిమాకి ఓకే చెప్పింది ఈషా.Telugu Actress Eesha Rebba Hot and Sexy Photoshoot