అ.. పిల్ల పిచ్చెక్కిస్తుందిగా

Last Updated on by

తెలుగమ్మాయిలు అందాల ఆర‌బోత‌కు దూరంగా ఉంటారు అనేది ఒక‌ప్ప‌టి మాట‌. అవ‌కాశం రావాలే కానీ ఇప్పుడు బాలీవుడ్ బ్యూటీస్ ను కూడా డామినేట్ చేస్తామంటూ కొంద‌రు ముద్దుగుమ్మ‌లు నిరూపిస్తున్నారు. ఇందులో ఇప్ప‌టికే తేజ‌స్వి ఎక్క‌డో ఉంది. ఐస్ క్రీమ్ సినిమాతోనే ఈ భామ రేంజ్ ఏంటో చూపించింది. ఇక ఇప్పుడు మ‌రో తెలుగ‌మ్మాయి కూడా ఇండ‌స్ట్రీలో నిల‌బ‌డ్డానికి అందాల ఆర‌బోతే మార్గ‌మ‌ని ముందుకొచ్చేసింది. ఈ భామే ఇషా రెబ్బా. ఇప్పుడు అ.. సినిమాలో కీల‌క‌పాత్ర‌లో న‌టించింది ఇషా. ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ తెర‌కెక్కించిన అంత‌కుముందు ఆ త‌ర్వాత.. బందిపోటు.. అమీతుమీ సినిమాల్లో న‌టించింది ఇషా.

Telugu Ammayi Eesha Rebba Hot looks in Awe Movie Promotion

తెలుగులో పెద్ద‌గా స‌క్సెస్ కాక‌పోవ‌డంతో త‌మిళ‌నాట కూడా ట్రై చేసింది ఈషా. ఇక్క‌డ అందాల ఆర‌బోత‌లో కాస్త హ‌ద్దులు పెట్టుకున్న ఈషా.. ఇప్పుడు ఆ బారికేడ్ల‌న్నీ తెంచేసింది. ఆఫ‌ర్ల కోసం దేనికైనా సిద్ధ‌మంటూ సిగ్న‌ల్స్ ఇచ్చేస్తోంది ఈషా. ఆ మ‌ధ్య మాయామాల్ అనే సినిమాలో ఈషా సూప‌ర్ గ్లామ‌ర‌స్ గా క‌నిపించింది. ఇక ఇప్పుడు మ‌రోసారి అందాల డోస్ పెంచేసింది. మోడ్ర‌న్ డ్ర‌స్ లో ఏకంగా థైస్ చూపిస్తూ రెచ్చ‌గొడుతుంది ఇషా రెబ్బా. హాట్ ఎక్స్ ప్రెష‌న్స్ ఇస్తూ రెచ్చ‌గొడుతుంది. అన్నీ ఉన్నా కూడా తెలుగ‌మ్మాయి అనే ఒకే ఒక్క అడ్డు ఇషాకు శాపంగా మారింది. సినిమా హిట్ కాక‌పోయినా అమ్మ‌డు యాక్టింగ్ సూప‌ర్ హిట్. కానీ ఆఫ‌ర్లు మాత్రం రావ‌డం లేదు. మ‌రి ఈ ముద్దుగుమ్మ‌ను క‌రుణించే ఆ ద‌ర్శ‌కుడు ఎక్క‌డ ఉన్నాడో..?

User Comments