టాప్ 10 ఆసియా సెక్సీ గాళ్స్‌

Last Updated on by

2018 ఆసియా సెక్సీ గాళ్స్ జాబితా రిలీజైంది. ఇందులో టాప్ 10లో బాలీవుడ్ కి చెందిన పెద్ద‌తెర‌, బుల్లిత‌ర భామ‌లు హ‌ల్ చ‌ల్ చేశారు. దీపిక‌, ప్రియాంక చోప్రా టాప్ 1,2 స్థానాలు ద‌క్కించుకోగా.. నియా శ‌ర్మ‌, మ‌హీరా ఖాన్, శివంగి జోషి, ఆలియా భ‌ట్, సోన‌మ్ క‌పూర్, హీనా ఖాన్, క‌త్రిన‌, నితి టేల‌ర్ వ‌రుస‌గా టాప్ 10 జాబితాలో నిలిచారు.

ఆస‌క్తిక‌రంగా ఈ సారి క‌త్రినను సైతం వెన‌క్కి నెట్టి నియా శ‌ర్మ‌, హీనాఖాన్ లాంటి బుల్లితెర భామ‌లు వెలుగులోకి వ‌చ్చారు. హీనాఖాన్ ప్ర‌స్తుతం వెండితెర ఆరంగేట్రం చేస్తోంది. ఇదివ‌ర‌కూ బిగ్ బాస్ షో స‌హా బుల్లితెర కార్య‌క్ర‌మాల‌తో ఈ అమ్మ‌డు చాలానే పేరు తెచ్చుకుంది. క‌సాథీ జింద‌గీ కే బుల్లితెర సిరీస్‌లో హీనా కోమ‌ళిక‌గా ఆక‌ట్టుకోగా, యే రిస్తా క్యా కెహ‌ల‌తా హై టీవీ షోలోనూ మెరిపించింది

User Comments