పిల్ల మ్యాగ్జిమ‌మ్ చూపించిందిగా..!

ఇప్పుడు ఈ ఫోటో చూస్తుంటే ఇదే అనాల‌నిపిస్తుంది క‌దా..! ఆహాక‌ళ్యాణం సినిమాతోనే తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైంది వాణిక‌పూర్. బాలీవుడ్ లో య‌శ్ రాజ్ పిక్చ‌ర్స్ కు దత్త‌పుత్రిక ఈ భామ‌. శుద్ధ్ దేశీ రొమాన్స్ లో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తో రొమాన్స్ చేసిన ఈ బ్యూటీ.. తెలుగులో నానితో జోడీ క‌ట్టింది. ఇప్పుడంటే మ‌నోడు ఫుల్ ఫామ్ లో ఉన్నాడు కాబ‌ట్టి నాని సినిమాలో న‌టిస్తే దెబ్బ‌కు స్టార్స్ అయిపోతారు. కానీ అప్పుడు నాని ఇమేజ్ దారుణంగా ఉంది. ఫామ్ లో లేడు. అందుకే వాణిక‌పూర్ కూడా పెద్ద‌గా గుర్తు లేదు ప్రేక్ష‌కుల‌కు. అయితే బాలీవుడ్ లో మాత్రం ఇప్ప‌టికీ త‌న జెండా ఎగ‌రేయాల‌ని చాలా ట్రై చేస్తుంది వాణి క‌పూర్. ఈమెకు య‌శ్ రాజ్ సంస్థ అండ‌గా ఉంది.Vaani Kapoor Maxim Hottest Cover Page Photoshootఇప్ప‌టి వ‌ర‌కు ఈమె న‌టించిన సినిమాల‌న్నీ ఆ బ్యాన‌ర్ లో చేసిన‌వే.ఇప్పుడు కూడా హృతిక్ రోష‌న్ కి జోడీగా బ్యాంగ్ బ్యాంగ్ ఫేమ్ సిద్ధార్థ్ ఆనంద్ తెర‌కెక్కిస్తోన్న సినిమాలో వాణి హీరోయిన్ గా ఎంపికైంది. బాలీవుడ్ లోనూ వాణికి పెద్ద‌గా అవ‌కాశాలు రావ‌ట్లేదు. అక్క‌డ న‌టించిన ప్ర‌తీ సినిమాలోనూ అందాల ఆర‌బోత‌తో రెచ్చిపోయింది. పైగా ఇక్క‌డ విప్ప‌కుండా క‌ప్పుకుని ఉంటే.. ఇంట్లో క‌ప్పుకుని కూర్చోవాల్సిందే అంటూ చాలా ఓపెన్ గా స్టేట్మెంట్స్ ఇచ్చేస్తుంది వాణి క‌పూర్. తాజాగా మ్యాగ్జిమ్ మ్యాగ‌జైన్ కోసం మ్యాగ్జిమ‌మ్ రెచ్చిపోయింది ఈ ముద్దుగుమ్మ‌. బికినీకి త‌గ్గ‌ని డ్ర‌స్ లో బ్లాక్ కోబ్రాలో పిచ్చెక్కించింది ఈ భామ‌. వాణి అందాల దూకుడు చూసి అక్క‌డున్న వాళ్లంతా ఆహా.. పిల్ల మ్యాగ్జిమ‌మ్ చూపించేసిందిగా అంటూ కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి మ‌రి ఈ అందాల ఆర‌బోత చూసాకైనా ఎవ‌రో ఒక ద‌ర్శ‌కుడు ఛాన్స్ ఇవ్వ‌కుండా పోతాడా..?Vaani Kapoor Maxim Hottest Cover Page Photoshoot