వావ్ బికినీలో మెహ్రీన్

Last Updated on by

స్విమ్మింగ్ పూల్.. పైగా స‌మ్మ‌ర్.. అందులోనూ బికినీ.. ఇక ఈ వేడి త‌ట్టుకోవ‌డం సూర్యుడి వ‌ల్ల కూడా కాదేమో..? ఇన్నాళ్లూ ఎంత రెచ్చిపోయినా బికినీ జోలికి మాత్రం వెళ్ల‌లేదు మెహ్రీన్ కౌర్. కానీ ఇప్పుడు ఆ ముచ్చ‌ట కూడా కానిచ్చేసింది. మండే ఎండ‌ల్లో స్విమ్మింగ్ పూల్ లో దిగి బికినీతో మ‌తులు చెడ‌గొట్టేసింది ఈ కృష్ణ‌గాడి ప్రియురాలు. సినిమాల్లో మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు బికినీ వేయ‌లేదు మెహ్రీన్. కానీ ఫోటోషూట్ కోసం త‌ప్ప‌ట్లేదు.Wow Mehreen Pirzada Hottest Ever seen Bikini Photoshootవావ్ మ్యాగ‌జైన్ కోసం వావ్ అనేలా బికినీతో పిచ్చెక్కించింది ఈ ముద్దుగుమ్మ‌. ఈ మ‌ధ్యే ఓ హాట్ ఫోటో షూట్ లో అమ్మ‌డి అందాల ఆర‌బోత బాగా హైలైట్ అయింది. స్విమ్మింగ్ పూల్ లో  కేక పెట్టించింది మెహ్రీన్. ఇప్పుడు ఏకంగా బికినీతో ద‌ర్శ‌న‌మిచ్చింది. ఈ మ‌ధ్య కాస్త జోరు త‌గ్గించిన ఈ ముద్దుగుమ్మ‌.. మ‌ళ్లీ ఊపందుకుంది. విజ‌య్ దేవ‌ర‌కొండ‌-ఆనంద్ శంక‌ర్ సినిమాతో పాటు గోపీచంద్ పంథం సినిమాల్లో న‌టిస్తూ బిజీగా ఉంది. మొత్తానికి ఇప్పుడు ఈ భామ కెరీర్ గాడిన ప‌డాలంటే ఓ బ్లాక్ బ‌స్ట‌ర్ ప‌డాల్సిందే.

User Comments